శివో మహేశ్వరః శమ్భుః పినాకీ శశిశేఖరః || 
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||౧|| 

 

శఙ్కరః శూలపాణిశ్చ ఖట్వాఙ్గీ విష్ణువల్లభః || 
శిపివిష్టోఽమ్బికానాథః శ్రీకణ్ఠో భక్తవత్సలః ||౨|| 

 

భవః శర్వస్త్రిలోకేశః శితికణ్టః శివాప్రియః | 
ఉగ్రః కపాలీ కామారిరన్ధకాసురసూదనః ||౨|| 

 

గఙ్గాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః || 
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ||౪|| 

 

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాన్తకః || 
వృషాఙ్కీ వృషభారూఢో భస్మోద్ధూలితవిగ్రహః ||౫|| 

 

సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః || 
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ||౬|| 

 

హవిర్యజ్ఞమయః సోమః పఞ్చవక్త్రః సదాశివః || 
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||౭|| 

 

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః || 
భుజఙ్గభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||౮|| 

 

కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః || 
మృత్యుఞ్జయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ||౯|| 

 

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః || 
రుద్రో భూతపతిః స్తాణురహిర్బుధ్న్యో దిగమ్బరః ||౧౦|| 

 

అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధవిగ్రహః || 
శాశ్వతః ఖణ్డపరశూ రజఃపాశవిమోచనః ||౧౧|| 

 

మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః || 
పూషదన్తభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ||౧౨|| 

 

భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ ||
అపవర్గప్రదోఽనన్తస్తారకః పరమేశ్వరః ||౧౩|| 

 

ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిస్తోత్రం సంపూర్ణమ్ ||

One thought on “శివ అష్టోత్తర శత నామ స్తోత్రం.”

Leave a Reply

error: Content is protected !!