Bhaja Govindam Lyrics in Telugu : ఆదిశంకరాచార్యులు రచించిన అత్యంత ప్రాచుర్యం పొందిన భక్తి గీతం.
మోహాన్ని వీడి గోవిందుడిని శరణు వేడమని ప్రబోధించే ఈ శ్లోకాలు భక్తుల కోసం ఇక్కడ అందించబడ్డాయి.

Bhaja Govindam Lyrics in Telugu :


|| భజ గోవిందం - మోహ ముద్గరం ||

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే | సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే || 1 ||

మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ | యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||

నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్ | ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారమ్ || 3 ||

నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలమ్ | విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||

యావద్-విత్తోపార్జన సక్తః తావన్-నిజపరివారో రక్తః | పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కో‌உపి న పృచ్ఛతి గేహే || 5 ||

యావత్-పవనో నివసతి దేహే తావత్-పృచ్ఛతి కుశలం గేహే | గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే || 6 ||

బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః | వృద్ధ స్తావత్-చింతామగ్నః పరమే బ్రహ్మణి కో‌உపి న లగ్నః || 7 ||

కా తే కాంతా కస్తే పుత్రః సంసారో‌உయమతీవ విచిత్రః | కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ | నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||

వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః | క్షీణే విత్తే కః పరివారః ఙ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||

మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్-కాలః సర్వమ్ | మాయామయమిదమ్-అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా || 11 ||

దిన యామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః | కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః || 12 ||

ద్వాదశ మంజరికాభిర శేషః కథితో వైయా కరణస్యైషః | ఉపదేశో భూద్-విద్యా నిపుణైః శ్రీమచ్ఛంకర భగవచ్ఛరణైః || 13 ||

కా తే కాంతా ధన గత చింతా వాతుల కిం తవ నాస్తి నియంతా | త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా || 14 ||

జటిలో ముండీ లుంజిత కేశః కాషాయాన్బర బహుకృత వేషః | పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః || 15 ||

అంగం గలితం పలితం ముండం దశన విహీనం జాతం తుండమ్ | వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశా పిండమ్ || 16 ||

అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః | కరతల భిక్షస్-తరుతల వాసః తదపి న ముంచత్యాశా పాశః || 17 ||

కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమ్-అథవా దానమ్ | ఙ్ఞాన విహీనః సర్వమతేన భజతి న ముక్తిం జన్మ శతేన || 18 ||

సురమందిర తరు మూల నివాసః శయ్యా భూతలమ్-అజినం వాసః | సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః || 19 ||

యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః | యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ || 20 ||

భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికా పీతా | సకృదపి యేన మురారీ సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా || 21 ||

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్ | ఇహ సంసారే బహు దుస్తారే కృపయా‌உపారే పాహి మురారే || 22 ||

రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః | యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ || 23 ||

కస్త్వం కో‌உహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః | ఇతి పరిభావయ నిజ సంసారం సర్వం త్యక్త్వా స్వప్న విచారమ్ || 24 ||

త్వయి మయి సర్వత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః | భవ సమచిత్తః సర్వత్ర త్వం వాఞ్ఛస్యచిరాద్-యది విష్ణుత్వమ్ || 25 ||

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ | సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్-సృజ భేదాఙ్ఞానమ్ || 26 ||

కామం క్రోధం లోభం మోహం త్యక్త్వా‌உ‌உత్మానం పశ్యతి సో‌உహమ్ | ఆత్మఙ్ఞ్నాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః || 27 ||

గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమ్-అజస్రమ్ | నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తమ్ || 28 ||

సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధంత శరీరే రోగః | యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్ || 29 ||

అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యమ్ | పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః || 30 ||

ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారమ్ | జాప్యసమేత సమాధి విధానం కుర్వ వధానం మహద్-అవధానమ్ || 31 ||

గురు చరణాంభుజ నిర్భరభక్తః సంసారాద్-అచిరాద్-భవ ముక్తః | సేందియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ || 32 ||

మూఢః కశ్చిన వైయాకరణో డుకృణ్కరణాధ్యయన ధురీణః | శ్రీమచ్ఛంకర భగవచ్చిష్యైః బోధిత ఆసీచ్ఛోదిత కరణైః || 33 ||


Thank you for watching Bhaja Govindam Lyrics in Telugu


Please watch to Govindashtakam lyrics in Telugu