Bhaje Vrajaika Mandanam (Sri Krishnashtakam): వ్రజ భూమికి అలంకారమైన శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని, లీలలను వర్ణించే ఈ పవిత్ర కృష్ణాష్టకాన్ని పఠించడం వల్ల మనసు నిర్మలమవుతుంది.

Bhaje vrajaika mandanam - Sri krishnashtakam.:

భజే వ్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్త రంజనం సదైవ నంద నందనమ్ | సుపిచ్ఛ గుచ్ఛ మస్తకం సునాద వేణు హస్తకం అనంగ రంగ సాగరం నమామి కృష్ణ నాగరమ్ || 1 ||

మనోజ గర్వ మోచనం విశాలలో లలోచనం విధూత గోప శోచనం నమామి పద్మ లోచనమ్ | కరార వింద భూధరం స్మితావ లోక సుందరం మహేంద్ర మాన దారణం నమామి కృష్ణ వారణమ్ || 2 ||

కదంబ సూన కుండలం సుచారు గండ మండలం ప్రజాంగ నైక వల్లభం నమామి కృష్ణ దుర్లభమ్ యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం సుఖైకదాయకం నమామి గోప నాయకమ్ || 3 ||

సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం దధాన ముక్త మాలకం నమామి నంద బాలకమ్ | సమస్త దోష శోషణం సమస్త లోక పోషణం సమస్త గోప మానసం నమామి నంద లాలసమ్ || 4 ||

భువో భరా వతారకం భవాబ్ధి కర్ణ ధారకం యశోమతీ కిశోరకం నమామి చిత్తచోరకమ్ దృగంత కాంత భంగినం సదా సదాల సంగినం దినే దినే నవం నవం నమామి నంద సంభవమ్ || 5 ||

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్వి షన్ని కందనం నమామి గోప నందనమ్ | నవీన గోప నాగరం నవీనకే లిలంపటం నమామి మేఘ సుందరం తడిత్ప్ర భాల సత్పటమ్ || 6 ||

సమస్త గోప నందనం హృదంబు జైక మోహనం నమామి కుంజ మధ్యగం ప్రసన్న భాను శోభనమ్ | నికామ కామ దాయకం దృగంత చారు సాయకం రసాల వేణు గాయకం నమామి కుంజ నాయకమ్ || 7 ||

విదగ్ధ గోపికా మనో మనోజ్ఞ తల్ప శాయినం నమామి కుంజ కాననే ప్రవృద్ధ వహ్ని పాయినమ్ | కిశోర కాంతి రంజితం దృగంజనం సుశోభితం గజేంద్ర మోక్ష కారిణం నమామి శ్రీ విహారిణమ్ || 8 ||

యదా తదా యథా తథా తథైవ కృష్ణ సత్కథా మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతామ్ | ప్రమాణి కాష్ట కద్వయం జపత్య ధీత్య యః పుమాన్ భవేత్ స నంద నందనే భవే భవే సు భక్తి మాన్ || 9 ||

ఇతి శ్రీమద్ శంకరాచార్య కృతం శ్రీ కృష్ణాష్టకం సంపూర్ణం |

Thank you for watching Bhaje vrajaika mandanam - Sri krishnashtakam.

Please watch to Bhaje vrajaika mandanam english lyrics

And follow us on YouTube channel