Devi Aparadha Kshamapana Stotram (దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం): చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటూ ఆదిశంకరాచార్యుల వారు రచించిన అత్యంత భక్తిరస పూరితమైన స్తోత్రం ఇక్కడ లభ్యం.
న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ || 1 ||
విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 2 ||
పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరల విరలోహం తవ సుతః మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 3 ||
జగన్మాతర్మాతస్తవ చరణ సేవా న రచితా న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 4 ||
పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసి ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ || 5 ||
శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జప విధౌ || 6 ||
చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్ || 7 ||
న మోక్షాస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే న విజ్ఞానాపేక్షా శశిముఖి! సుఖేచ్ఛాపి న పునః అత స్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || 8 ||
నారాధితాసి విధినా వివిధోపచారైః | కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః || శ్యామే! త్వమేవ యది కించన మయ్యనాథే | ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || 9 ||
ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం | కరోమి దుర్గే కరుణార్ణవే శివే | నైతచ్ఛఠత్వం మమ భావయేథాః | క్షుధాతృషార్తా జననీం స్మరంతి || 10 ||
జగదంబ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి | అపరాధపరంపరావృతం న హి మాతా సముపేక్షతే సుతమ్ || 11 ||
మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి | ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || 12 ||
न मत्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथाः । न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणम् ॥१॥
विधेरज्ञानेन द्रविणविरहेणालसतया विधेयाशक्यत्वात्तव चरणयोर्या च्युतिरभूत् । तदेतत् क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति ॥२॥
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः । मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति ॥३॥
जगन्मातर्मातस्तव चरणसेवा न रचिता न वा दत्तं देवि द्रविणमपि भूयस्तव मया । तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति ॥४॥
परित्यक्ता देवा विविधविधसेवाकुलतया मया पञ्चाशीतेरधिकमपनीते तु वयसि । इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता निरालम्बो लम्बोदरजननि कं यामि शरणम् ॥५॥
श्वपाको जल्पाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकैः । तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपनीयं जपविधौ ॥६॥
चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः । कपाली भूतेशो भजति जगदीशैकपदवीं भवानि त्वत्पाणिग्रहणपरिपाटीफलमिदम् ॥७॥
न मोक्षस्याकाङ्क्षा भवविभववाञ्छापि च न मे न विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छापि न पुनः । अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानी रुद्राणी शिव शिव भवानीति जपतः ॥८॥
नाराधितासि विधिना विविधोपचारैः किं रुक्षचिन्तनपरैर्न कृतं वचोभिः । श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे धत्से कृपामुचितमम्ब परं तवैव ॥९॥
आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि । नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ॥१०॥
जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि । अपराधपरम्परापरं न हि माता समुपेक्षते सुतम् ॥११॥
मत्समः पातकी नास्ति पापघ्नी त्वत्समा न हि । एवं ज्ञात्वा महादेवि यथायोग्यं तथा कुरु ॥१२॥
---------------------------
Thank you for watching Devi Aparadha Kshamapana Stotram in Telugu & Hindi.
Please watch to Sri Durga Apaduddharaka Stotram – శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం.
And follow us on YouTube channel