Dwadasa Jyotirlinga Stotram (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం): భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యఫలాన్ని ప్రసాదించే ఈ శక్తివంతమైన శివ స్తోత్రం ఇక్కడ లభ్యం.

Dwadasa Jyotirlinga Stotram Telugu lyrics - ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం.

లఘు స్తోత్రం సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ । ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥ పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ । సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥ వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే । హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః । సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

సంపూర్ణ స్తోత్రం సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ । భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥

శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ । తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2 ॥

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ । అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ । సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ॥ 4 ॥

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ । సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5 ॥

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ । సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ॥ 6 ॥

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః । శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 7 ॥

యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః । సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 8 ॥

సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ । వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 9 ॥

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే । యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥ 10 ॥

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః । సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 11 ॥

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ । వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥ 12 ॥

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ । స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥

Thank you for watching Dwadasa Jyotirlinga Stotram Telugu lyrics - ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం.

Please watch to Nirvana shatakam lyrics – నిర్వాణ షట్కం. -निर्वाण षट्कम: |

And watch to Shiva tandav stotram