Govindashtakam Lyrics in Telugu: శ్రీ ఆదిశంకరాచార్య విరచిత గోవిందాష్టకం. భవ బంధాల నుండి విముక్తిని ప్రసాదించే ఆ గోవిందుని పవిత్ర నామాలను స్మరించుకోవడానికి ఈ స్తోత్రం అత్యంత ప్రశస్తమైనది

Govindashtakam lyrics in Telugu.

గోవిందాష్టకం.

సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ । గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ । మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ । క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 1 ॥

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ । వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ । లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ । లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 2 ॥

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ । కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ । వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ । శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 3 ॥

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ । గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ । గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ । గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 4 ॥

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ । శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ । శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ । చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 5 ॥

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ । వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ । సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 6 ॥

కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ । కాళిందీగతకాలియశిరసి సునృత్యంతం ముహురత్యంతమ్ । కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ । కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 7 ॥

బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ । కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ । వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ । వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 8 ॥

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః । గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి । గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః । గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ॥

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం.

Thank you for watching Govindashtakam lyrics in Telugu

Please watch to SHIVA MANASA PUJA – శివ మానస పూజ.

And watch to Sri Rama Raksha stotraml