Kuja Kavacha Stotram Lyrics In Telugu : కుజ గ్రహ దోష నివారణకు మరియు అంగారక గ్రహ అనుగ్రహం కోసం పఠించాల్సిన పవిత్ర కవచం.
ఈ స్తోత్ర పారాయణం వల్ల రుణ విముక్తి, భూ లాభం మరియు శౌర్యం సిద్ధిస్తాయి. పూర్తి లిరిక్స్ ఇక్కడ లభిస్తాయి.

Kuja kavacha Stotram lyrics - (Angaraka/ Mangala kavacham) Lyrics :


Stotram Kuja kavacham.
Rename Angaraka/ Mangala kavacham
Book Markandeya puranam
Kuja kavacham Telugu lyrics : అంగారక కవచం(కుజ కవచం.) అస్య శ్రీ అంగారక కవచస్య, కశ్యప ఋషీః, అనుష్టుప్ చందః, అంగారకో దేవతా, భౌమ ప్రీత్యర్థే జపే వినియోగః ‖ ధ్యానం రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్ | ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ‖ అథ అంగారక కవచం అంగారకః శిరో రక్షేత్ ముఖం వై ధరణీసుతః | శ్రవౌ రక్తంబరః పాతు నేత్రే మే రక్తలోచనః ‖ 1 ‖ నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః | భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా ‖2 ‖ వక్షః పాతు వరాంగశ్చ హృదయం పాతు రోహితః | కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః ‖ 3 ‖ జానుజంఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా | సర్వాణ్యన్యాని చాంగాని రక్షేన్మే మేషవాహనః ‖ 4 ‖ ఫలశ్రుతిః య ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణం| భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదం‖ సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభం| భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనం‖ రోగబంధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః ‖   ‖ ఇతి శ్రీ మార్కండేయపురాణే అంగారక కవచం సంపూర్ణం‖  

Kuja kavacham Hindi lyrics:

 

अस्य श्री अंगारक स्तॊत्र मंत्रस्य कश्यप ऋषि: । अनुष्टुप छंद: । अंगारकॊ दॆवता । भौम प्रीत्रर्थॆ जपॆ विनियॊग: ।

ध्यानम्‌

रक्तांबरॊ रक्तवपु: किरीटी चतुर्भुजॊ मॆषगमॊ गदाभृत ।

धरासुत: शक्तिधरश्च शूली सदा मम स्याद्वरद: प्रशांत: ।

अथ अंगारक कवचम्‌

अंगारक: शिरॊ रक्षॆत मुखं वै धरणीसुत: ।

श्रवौ रक्तांबर: पातु नॆत्रॆ मॆ रक्तलॊचन: ॥ 1 ॥

नासां शक्तिधर: पातु मुखं मॆ रक्तलॊचन: ।

भुजौ मॆ रक्तमाली च हस्तौ शक्तिधरस्तथा ॥ 2 ॥

वक्ष: पातु वरांगश्च हृदयं पातु रॊहित: ।

कटीं मॆ ग्रहराजश्च मुखं चैव धरासुत: ॥ 3 ॥

जानुजंघॆ कुज: पातु पादौ भक्तप्रिय: सदा ।

सर्वाण्यन्यानि च अंगानि रक्ष्यॆन्मॆ मॆषवाहन: ॥ 4 ॥

फलश्रुतिः

य इदं कवचं दिव्यं सर्वशत्रु निवारणम ।

भूतप्रॆत पिशाचानां नाशनं सर्वसिद्धिदम ॥

सर्व रॊग हरं चैव सर्वसंपत्प्रदम शुभम ।

भुक्तिमुक्तिप्रदं नृणां सर्वसौभाग्यवर्धनम ।

रॊगबंध विमॊक्षं च सत्यमॆव न संशय: ॥

॥ इती श्री मार्कंडॆय पुराणॆ अंगारक कवचं संपूर्णम्‌ ॥

 

Please watch to Aditya Kavacham.

And follow us on YouTube channel