Lakshmi Narasimha Ashtakam Lyrics:లక్ష్మీ నరసింహ అష్టకం లిరిక్స్ తెలుగులో. నరసింహ స్వామి భక్తుల కోసం అందించబడిన ఈ పవిత్ర స్తోత్రం మానసిక ప్రశాంతతను మరియు రక్షణను ప్రసాదిస్తుంది.
Lakshmi narasimha Ashtakam lyrics in Telugu :
శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి
శ్రీధర మనోహర పటాపటల కాన్త
పాలయ కృపాయ భవాంబునిధి మగ్నం
దైత్యపరకాల నరసింహ! నరసింహ! 1
పాదకమలావనత పాతకి జనానాం
పాతకదవానల పతత్ర వరకేతో
భావనపరాయణ భవార్తి హరయమాం
పాహికృపయైన నరసింహ! నరసింహ! 2
తుణ్డనఖ పంక్తినళి తాసురవరాసృక్
పంకనవ కుంకుమ లిపంకిల మహోరః
పణ్డిత నిధాన కమలాలయ నమస్తే
పంకజ నిషణ్డ నరసింహ! నరసింహ! 3
మౌళిషు విభూషణమివా సురావరాణాం
యోగి హృదయేషుచ శిరస్సుగమానామ్
రాజ దరవిన్ద రుచిరం పతయుగంతే
దేహిమమ మూర్ధ్ని నరసింహ! నరసింహ! 4
వారిజ విలోచన మదన్తి మరశాయాం
క్లేశవివశీకృత సమస్త కరణాయం
ఏహిరమయా సహశరణ్య విహగానాం
నాథ మధిరుహ నరసింహ! నరసింహ! 5
హాట కిరీట వరహార వనమాలా
తారరశనా మకర కుండల మణీంద్రై
భూషిత మశేష నిలయం తపవపుః
మేచేతసి చకాస్తు నరసింహ! నరసింహ! 6
ఇందు రవి పావక విలోచన రమయాః
మందిర మహాభుజ లసర్వర రధాంగ
సుందర చిరాయ రమతాంత్వయి మనౌమే
వందిత సుదేశ నరసింహ! నరసింహ! 7
మాధవముకున్ద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్
కామదఘృణీన్ నిఖిల కారణమమేయం
కానమమరేశ నరసింహ! నరసింహ! 8
అష్టకమిదం సకలపాతక భయఘ్నం
కామద మశేష దురితమయ రిపుఘ్నం
యః పఠతి సంతత మశేష నిలయంతే
గచ్ఛతి పదం స నరసింహ! నరసింహ
Lakshmi narasimha Ashtakam lyrics in Hindi :
श्री नरसिंह अष्टकम्
श्रीमदकलंक परिपूर्ण शशिकोटि-
श्रीधर मनोहर सटापटल कांत।
पालय कृपालय भवांबुधि-निमग्नं
दैत्यवरकाल नरसिंह नरसिंह ॥ 1 ॥
पादकमलावनत पातकि-जनानां
पातकदवानल पतत्रिवर-केतो।
भावन परायण भवार्तिहरया मां
पाहि कृपयैव नरसिंह नरसिंह ॥ 2 ॥
तुंगनख-पंक्ति-दलितासुर-वरासृक्
पंक-नवकुंकुम-विपंकिल-महोरः ।
पंडितनिधान-कमलालय नमस्ते
पंकजनिषण्ण नरसिंह नरसिंह ॥ 3 ॥
मौलिषु विभूषणमिवामर वराणां
योगिहृदयेषु च शिरस्सुनिगमानाम् ।
राजदरविंद-रुचिरं पदयुगं ते
देहि मम मूर्ध्नि नरसिंह नरसिंह ॥ 4 ॥
वारिजविलोचन मदंतिम-दशायां
क्लेश-विवशीकृत-समस्त-करणायाम् ।
एहि रमया सह शरण्य विहगानां
नाथमधिरुह्य नरसिंह नरसिंह ॥ 5 ॥
हाटक-किरीट-वरहार-वनमाला
धाररशना-मकरकुंडल-मणींद्रैः ।
भूषितमशेष-निलयं तव वपुर्मे
चेतसि चकास्तु नरसिंह नरसिंह ॥ 6 ॥
इंदु रवि पावक विलोचन रमायाः
मंदिर महाभुज-लसद्वर-रथांग।
सुंदर चिराय रमतां त्वयि मनो मे
नंदित सुरेश नरसिंह नरसिंह ॥ 7 ॥
माधव मुकुंद मधुसूदन मुरारे
वामन नृसिंह शरणं भव नतानाम् ।
कामद घृणिन् निखिलकारण नयेयं
कालममरेश नरसिंह नरसिंह ॥ 8 ॥
अष्टकमिदं सकल-पातक-भयघ्नं
कामदं अशेष-दुरितामय-रिपुघ्नम् ।
यः पठति संततमशेष-निलयं ते
गच्छति पदं स नरसिंह नरसिंह ॥ 9 ॥
Thank you for watching Lakshmi narasimha Ashtakam lyrics