Madhurashtakam Lyrics in Telugu: మధురాష్టకం. శ్రీకృష్ణుని మధుర రూపం మరియు లీలలను వర్ణించే ఈ పవిత్ర స్తోత్రాన్ని నిత్యం పఠించడం శ్రేయస్కరం.
Madhurashtakam Lyrics in Telugu :
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ | హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||
వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ | చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||
వేణు-ర్మధురో రేణు-ర్మధురః పాణి-ర్మధురః పాదౌ మధురౌ | నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||
గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ | రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||
కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ | వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||
గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా | సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||
గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ | దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||
గోపా మధురా గావో మధురా యష్టి ర్మధురా సృష్టి ర్మధురా | దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||
|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ||
Madhurashtakam Lyrics in Hindi :
मधुराष्टकम्: अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥1॥
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं । चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥2॥
वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ । नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥3॥
गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं । रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥4॥
करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं । वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥5॥
गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा । सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥6॥
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं। दृष्टं मधुरं सृष्टं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥7॥
गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा । दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥8॥
।।अथ श्री वल्लभाचार्य विरचितं मधुराष्टकं संपूर्णम् ।।