Narayana Stotram with Telugu Lyrics: శ్రీమన్నారాయణ స్తోత్రం తెలుగు సాహిత్యం. విష్ణువు అనుగ్రహం కోసం పఠించాల్సిన అత్యంత పవిత్రమైన స్తోత్రం.
నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥ నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥
మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ 5 ॥ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥ 6 ॥
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥ 7 ॥ బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥ 8 ॥
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥ 9 ॥ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥ 10 ॥
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥ 11 ॥ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥ 12 ॥
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥ 13 ॥ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥ 14 ॥
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥ 15 ॥ సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ ॥ 16 ॥
విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥ 17 ॥ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥ 18 ॥
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥ 19 ॥ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥ 20 ॥
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥ 21 ॥ వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥ 22 ॥
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥ 23 ॥ జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥ 24 ॥
తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥ 25 ॥ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥ 26 ॥
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥ 27 ॥ అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥ 28 ॥
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥ 29 ॥ భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥ 30 ॥
Thank you for watching Narayana Stotram With Telugu Lyrics:
Please watch to Ramayana Jaya mantram. రామాయణ జయ మంత్రం.
And follow us on Facebook