Nava Durga Stotram : నవదుర్గల అనుగ్రహం కోసం పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం.
శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు తొమ్మిది రూపాల విశిష్టత మరియు పారాయణ ఫలితాలు ఇక్కడ లభిస్తాయి.

Nava Durga Stotram Lyrics in Telugu & Hindi :

Nava Durga Stotram Lyrics in Telugu:

గణేశః హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ | పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||

దేవీ శైలపుత్రీ వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

దేవీ బ్రహ్మచారిణీ దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

దేవీ చంద్రఘంటేతి పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా | ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

దేవీ కూష్మాండా సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ | దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

దేవీస్కందమాతా సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా | శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

దేవీకాత్యాయణీ చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

దేవీకాలరాత్రి ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా | లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా | వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||

దేవీమహాగౌరీ శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః | మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

దేవీసిద్ధిదాత్రి సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

Nava Durga Stotram Lyrics in Hindi:

|| नवदुर्गा स्तोत्रम् || || देवी शैलपुत्री || वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारूढाम् शूलधरां शैलपुत्री यशस्विनीम् || 1 ||

|| देवी ब्रह्मचारिणी || दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा || 2 ||

|| देवी चन्द्रघण्टा || पिण्डजप्रवरारूढा चन्दकोपास्त्रकैर्युता। प्रसादं तनुते मह्यम् चन्द्रघण्टेति विश्रुता ||3 ||

|| देवी कूष्माण्डा || सुरासम्पूर्णकलशम् रुधिराप्लुतमेव च। दधाना हस्तपद्माभ्याम् कूष्माण्डा शुभदास्तु मे || 4 ||

|| देवी स्कन्दमाता || सिंहासनगता नित्यम् पद्माश्रितकरद्वया। शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी || 5 ||

|| देवी कात्यायनी || चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना। कात्यायनी शुभं दद्यादेवि दानवघातिनी || 6 ||

|| देवी कालरात्रि || एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता। लम्बोष्ठी कर्णिकाकर्णी तैलभ्यक्तशरीरिणी || वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा। वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी || 7 ||

|| देवी महागौरी || श्र्वेते वृषे समारूढा श्र्वेताम्बरधरा शुचि:। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा || 8 ||

|| देवी सिद्धिदात्रि || सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि। सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी || 9 ||

|| इति श्री नवदुर्गा स्तोत्रम् सम्पूर्णम् ||

 

Thank you for watching Nava Durga Stotram Lyrics in Telugu & Hindi.

 

Please watch to Ashta Lakshmi Stotram.

And follow us on YouTube channel