Nava graha Stotram Telugu Lyrics:

నవగ్రహ దోష నివారణ కోసం పఠించాల్సిన నవగ్రహ స్తోత్రంNava Graha Stotram తెలుగు సాహిత్యం ఇక్కడ చూడండి. గ్రహ దోషాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది.

Nava Graha Stotram Telugu Lyrics.

(నవ గ్రహ శ్లోకాలు.) :

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ | గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవిః : జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ | తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||

చంద్రః

దథిశజ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ | నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||

కుజః ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ | కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||

బుధః ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ | సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

గురుః దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ | బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||

శుక్రః హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ | సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||

శనిః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ | ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||

రాహుః అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ | సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||

కేతుః ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ | రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

ఫలశ్రుతిః ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః | దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||

నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ | ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||

గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః | తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే

Thank you for watching Nava Graha Stotram Telugu Lyrics. (నవ గ్రహ శ్లోకాలు.)

Please watch to Bilvashtakam Telugu Lyrics (బిల్వాష్టకం.)

And follow us on YouTube channel