Pancha Mukhi Hanumath Kavacham : పంచముఖ హనుమత్ కవచం: సకల గ్రహ దోష నివారణకు మరియు సర్వ రక్షణ కొరకు ఈ పంచముఖ హనుమత్ కవచం ఇక్కడ లభ్యం.
అస్య శ్రీ పంచముఖహనుమన్మన్త్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీఛన్దః
పంచముఖవిరాట్ హనుమాన్ దేవతా హ్రీం బీజం శ్రీం శక్తిః
క్రౌం కీలకం క్రూం కవచం క్రైమ్ అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బన్ధః ।
శ్రీ గరుడ ఉవాచ
అథ ధ్యానం ప్రవక్ష్యామి శృణు సర్వాంగసుందరి ।
యత్కృతం దేవదేవేన ధ్యానం హనుమతః ప్రియమ్ ॥ 1 ॥
పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతమ్ ।
బాహుభిర్దశభిర్యుక్తం సర్వకామార్థసిద్ధిదమ్ ॥ 2 ॥
పూర్వం తు వానరం వక్త్రం కోటిసూర్యసమప్రభమ్ ।
దంష్ట్రాకరాళవదనం భృకుటీకుటిలేక్షణమ్ ॥ 3 ॥
అస్యైవ దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతమ్ ।
అత్యుగ్రతేజోవపుషం భీషణం భయనాశనమ్ ॥ 4 ॥
పశ్చిమం గారుడం వక్త్రం వక్రతుణ్డం మహాబలమ్ ।
సర్వనాగప్రశమనం విషభూతాదికృన్తనమ్ ॥ 5 ॥
ఉత్తరం సౌకరం వక్త్రం కృష్ణం దీప్తం నభోపమమ్ ।
పాతాళసింహవేతాలజ్వరరోగాదికృన్తనమ్ ॥ 6 ॥
ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాన్తకరం పరమ్ ।
యేన వక్త్రేణ విప్రేన్ద్ర తారకాఖ్యం మహాసురమ్ ॥ 7 ॥
జఘాన శరణం తత్స్యాత్సర్వశత్రుహరం పరమ్ ।
ధ్యాత్వా పంచముఖం రుద్రం హనూమంతం దయానిధిమ్ ॥ 8 ॥
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశపర్వతమ్ ।
ముష్టిం కౌమోదకీం వృక్షం ధారయన్తం కమణ్డలుమ్ ॥ 9 ॥
భిన్దిపాలం జ్ఞానముద్రాం దశభిర్మునిపుంగవమ్ ।
ఏతాన్యాయుధజాలాని ధారయన్తం భజామ్యహమ్ ॥ 10 ॥
ప్రేతాసనోపవిష్టం తం సర్వాభరణభూషితమ్ ।
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ ।
సర్వాశ్చర్యమయం దేవం హనుమద్విశ్వతోముఖమ్ ॥ 11 ॥
పంచాస్యమచ్యుతమనేకవిచిత్రవర్ణ-వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యమ్ ।
పీతామ్బరాదిముకుటైరుపశోభితాంగం పింగాక్షమాద్యమనిశం మనసా స్మరామి ॥ 12 ॥
మర్కటేశం మహోత్సాహం సర్వశత్రుహరం పరమ్ ।
శత్రుం సంహర మాం రక్ష శ్రీమన్నాపదముద్ధర ॥ 13 ॥
హరిమర్కట మర్కట మన్త్రమిదం పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే ।
యది నశ్యతి నశ్యతి శత్రుకులం యది ముంచతి ముంచతి వామలతా ॥ 14 ॥
ఓం హరిమర్కటాయ స్వాహా ।
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రుసంహారకాయ స్వాహా ।
ఓం నమో భగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకలభూతప్రమథనాయ స్వాహా ।
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిషహరాయ స్వాహా ।
ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖాయ ఆదివరాహాయ సకలసమ్పత్కరాయ స్వాహా ।
ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ సకలజనవశంకరాయ స్వాహా ।
ఓం అస్య శ్రీ పంచముఖహనుమన్మన్త్రస్య శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ఛన్దః
పంచముఖవీరహనుమాన్ దేవతా హనుమాన్ ఇతి బీజం వాయుపుత్ర ఇతి శక్తిః
అంజనీసుత ఇతి కీలకం శ్రీరామదూతహనుమత్ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
అథ కరన్యాసః
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః ।
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః ।
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః ॥
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం పంచముఖహనుమతే కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
అథ అంగన్యాసః
ఓం అంజనీసుతాయ హృదయాయ నమః ।
ఓం రుద్రమూర్తయే శిరసే స్వాహా ।
ఓం వాయుపుత్రాయ శిఖాయై వషట్ ।
ఓం అగ్నిగర్భాయ కవచాయ హుమ్ ॥
ఓం రామదూతాయ నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం పంచముఖహనుమతే అస్త్రాయ ఫట్ ।
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్బన్ధః ॥
అథ ధ్యానమ్
వందే వానరనారసింహఖగరాట్క్రోడాశ్వవక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా ।
హస్తాబ్జైరసిఖేటపుస్తకసుధాకుమ్భాంకుశాద్రిం హలం
ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారివీరాపహమ్ ॥
అథ మన్త్రః
ఓం శ్రీరామదూతాయ ఆంజనేయాయ వాయుపుత్రాయ మహాబలపరాక్రమాయ సీతాదుఃఖనివారణాయ
లంకాదహనకారణాయ మహాబలప్రచండాయ ఫాల్గునసఖాయ కోలాహలసకలబ్రహ్మాండవిశ్వరూపాయ
సప్తసముద్రనిర్లంఘనాయ పింగళనయనాయ అమితవిక్రమాయ సూర్యబింబఫలసేవనాయ దుష్టనివారణాయ
దృష్టినిరాలంకృతాయ సంజీవినీసంజీవితాంగద-లక్ష్మణమహాకపిసైన్యప్రాణదాయ దశకణ్ఠవిధ్వంసనాయ
రామేష్టాయ మహాఫాల్గుణసఖాయ సీతాసహితరామవరప్రదాయ ॥
ఓం హరిమర్కటమర్కటాయ బమ్బమ్బమ్బం వౌషట్ స్వాహా ।
ఓం హరిమర్కటమర్కటాయ ఫంఫంఫంఫంఫం ఫట్ స్వాహా ।
ఓం హరిమర్కటమర్కటాయ ఖేంఖేంఖేంఖేంఖేం మారణాయ స్వాహా ।
ఓం హరిమర్కటమర్కటాయ లుంలుంలుంలుంలుం ఆకర్షితసకలసమ్పత్కరాయ స్వాహా ।
ఓం హరిమర్కటమర్కటాయ దన్ధన్ధన్ధం శత్రుస్తమ్భనాయ స్వాహా ॥
ఓం టంటంటంటంటం కూర్మమూర్తయే పంచముఖవీరహనుమతే పరయన్త్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా ।
ఓం కంఖంగంఘంఘం చంఛంజంఝఞం టంఠండంఢంణం తంథన్దంధన్నం పంఫమ్బమ్భంమం
యంరంలంవం శంశంసంహంక్షం స్వాహా ఇతి దిగ్బన్ధః ॥
ఓం పూర్వకపిముఖాయ పంచముఖహనుమతే టంటంటంటంటం సకలశత్రుసంహరణాయ స్వాహా ।
ఓం దక్షిణముఖాయ పంచముఖహనుమతే కరాళవదనాయ నరసింహాయ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేతదమనాయ స్వాహా ।
ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖహనుమతే మమ్మమ్మమ్మం సకలవిషహరాయ స్వాహా ।
ఓం ఉత్తరముఖాయ ఆదివరాహాయ లంలంలంలంలం నృసింహాయ నీలకణ్ఠమూర్తయే పంచముఖహనుమతే స్వాహా ।
ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుంరున్రున్రుంరుం రుద్రమూర్తయే సకలప్రయోజననిర్వాహకాయ స్వాహా ॥
ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోకనివారణాయ శ్రీరామచంద్రకృపాపాదుకాయ
మహావీర్యప్రమథనాయ బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖవీరహనుమతే స్వాహా
భూతప్రేతపిశాచబ్రహ్మరాక్షస శాకినీడాకిన్యన్తరిక్షగ్రహ పరయన్త్ర పరతంత్రోచ్చటనాయ స్వాహా ।
సకలప్రయోజననిర్వాహకాయ పంచముఖవీరహనుమతే శ్రీరామచన్ద్రవరప్రసాదాయ జంజంజంజంజం స్వాహా ॥
ఇదం కవచం పఠిత్వా తు మహాకవచం పఠేన్నరః ।
ఏకవారం జపేత్ స్తోత్రం సర్వశత్రునివారణమ్ ॥ 15 ॥
ద్వివారం తు పఠేన్నిత్యం పుత్రపౌత్రప్రవర్ధనమ్ ।
త్రివారం చ పఠేన్నిత్యం సర్వసమ్పత్కరం శుభమ్ ॥ 16 ॥
చతుర్వారం పఠేన్నిత్యం సర్వరోగనివారణమ్ ।
పంచవారం పఠేన్నిత్యం సర్వలోకవశంకరమ్ ॥ 17 ॥
షడ్వారం చ పఠేన్నిత్యం సర్వదేవవశంకరమ్ ।
సప్తవారం పఠేన్నిత్యం సర్వసౌభాగ్యదాయకమ్ ॥ 18 ॥
అష్టవారం పఠేన్నిత్యమిష్టకామార్థసిద్ధిదమ్ ।
నవవారం పఠేన్నిత్యం రాజభోగమవాప్నుయాత్ ॥ 19 ॥
దశవారం పఠేన్నిత్యం త్రైలోక్యజ్ఞానదర్శనమ్ ।
రుద్రావృత్తిం పఠేన్నిత్యం సర్వసిద్ధిర్భవేద్ధృవమ్ ॥ 20 ॥
నిర్బలో రోగయుక్తశ్చ మహావ్యాధ్యాదిపీడితః ।
కవచస్మరణేనైవ మహాబలమవాప్నుయాత్ ॥ 21 ॥
ఇతి సుదర్శనసంహితాయాం శ్రీరామచన్ద్రసీతాప్రోక్తం శ్రీ పంచముఖహనుమత్కవచమ్ ।
Thank you for reading Pancha Mukhi Hanumath Kavacham.
Please visit: Sri Krishna Ashtottara Shata Namavali.
And follow us on Facebook