Ramayana Jaya Mantram : శ్రీరామ విజయానికి ప్రతీక అయిన అత్యంత శక్తివంతమైన జయ మంత్రం.
ఈ మంత్ర పఠనం వల్ల సకల కార్యాల్లో విజయం మరియు శ్రీరామచంద్రుని సంపూర్ణ రక్షణ లభిస్తుంది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః । దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః । అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥
Thank you for watching Ramayana Jaya mantram
Please watch to Durga Stotram Telugu Lyrics (దుర్గా స్తోత్రమ్.)
And follow us on YouTube channel