Shiva Ashtottara Shatanama Stotram Lyrics In Telugu : పరమశివుని దివ్య నామాలతో కూడిన అద్భుత స్తోత్రం.
ఈ స్తోత్ర పారాయణం వల్ల భయాలు తొలగి, శత్రువులపై విజయం మరియు శివానుగ్రహం సిద్ధిస్తాయి. సంపూర్ణ లిరిక్స్ ఇక్కడ లభిస్తాయి.

Shiva Ashtottara Shatanama Stotram lyrics in Telugu & Hindi.

Shiva Ashtottara Shatanama Stotram - శివ అష్టోత్తర శత నామ స్తోత్రం :

శివో మహేశ్వర-శ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥ 1 ॥

శంకర-శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ॥ 2 ॥

భవ-శ్శర్వ-స్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారి రంధకాసురసూదనః ॥ 3 ॥

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణి-ర్జటాధరః ॥ 4 ॥

కైలాసవాసీ కవచీ కఠోర-స్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ॥ 5 ॥

సామప్రియ-స్స్వరమయ-స్త్రయీమూర్తి-రనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ॥ 6 ॥

హవి-ర్యజ్ఞమయ-స్సోమః పంచవక్త్ర-స్సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ॥ 7 ॥

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ॥ 8 ॥

కృత్తివాసాః పురారాతి-ర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయ-స్సూక్ష్మతను-ర్జగద్వ్యాపీ జగద్గురుః ॥ 9 ॥

వ్యోమకేశో మహాసేనజనక-శ్చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణు-రహిర్భుధ్న్యో దిగంబరః ॥ 10 ॥

అష్టమూర్తి-రనేకాత్మా సాత్త్విక-శ్శుద్ధవిగ్రహః శాశ్వతః ఖండపరశు-రజః పాశవిమోచకః ॥ 11 ॥

మృడః పశుపతి-ర్దేవో మహాదేవోఽవ్యయో హరిః పూషదంతభి-దవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ॥ 12 ॥

భగనేత్రభి-దవ్యక్తో సహస్రాక్ష-స్సహస్రపాత్ అపవర్గప్రదోఽనంత-స్తారకః పరమేశ్వరః ॥ 13 ॥

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥

ఇతి శ్రీ శివాష్టోత్తరశతనామస్తోత్రరత్నం సమాప్తం.

Shiva Ashtottara Shatanama Stotram - शिवाष्टोत्तरशतनामस्तोत्रम् :

शिवो महेश्वरः शम्भुः पिनाकी शशिशेखरः । वामदेवो विरूपाक्षः कपर्दी नीललोहितः ॥ 1 ॥

शङ्करः शूलपाणिश्च खट्वाङ्गी विष्णुवल्लभः । शिपिविष्टोऽम्बिकानाथः श्रीकण्ठो भक्तवत्सलः ॥ 2 ॥

भवः शर्वस्त्रिलोकेशः शितिकण्टः शिवाप्रियः । उग्रः कपाली कामारिरन्धकासुरसूदनः ॥ 3 ॥

गङ्गाधरो ललाटाक्षः कालकालः कृपानिधिः । भीमः परशुहस्तश्च मृगपाणिर्जटाधरः ॥ 4 ॥

कैलासवासी कवची कठोरस्त्रिपुरान्तकः । वृषाङ्की वृषभारूढो भस्मोद्धूलितविग्रहः ॥ 5 ॥

सामप्रियः स्वरमयस्त्रयीमूर्तिरनीश्वरः । सर्वज्ञः परमात्मा च सोमसूर्याग्निलोचनः ॥ 6 ॥

हविर्यज्ञमयः सोमः पञ्चवक्त्रः सदाशिवः । विश्वेश्वरो वीरभद्रो गणनाथः प्रजापतिः ॥ 7 ॥

हिरण्यरेता दुर्धर्षो गिरीशो गिरिशोऽनघः । भुजङ्गभूषणो भर्गो गिरिधन्वा गिरिप्रियः ॥ 8 ॥

कृत्तिवासाः पुरारातिर्भगवान् प्रमथाधिपः । मृत्युञ्जयः सूक्ष्मतनुर्जगद्व्यापी जगद्गुरुः ॥ 9 ॥

व्योमकेशो महासेनजनकश्चारुविक्रमः । रुद्रो भूतपतिः स्ताणुरहिर्बुध्न्यो दिगम्बरः ॥ 10 ॥

अष्टमूर्तिरनेकात्मा सात्विकः शुद्धविग्रहः । शाश्वतः खण्डपरशू रजःपाशविमोचनः ॥ 11 ॥

मृडः पशुपतिर्देवो महादेवोऽव्ययो हरिः । पूषदन्तभिदव्यग्रो दक्षाध्वरहरो हरः ॥ 12 ॥

भगनेत्रभिदव्यक्तः सहस्राक्षः सहस्रपात् । अपवर्गप्रदोऽनन्तस्तारकः परमेश्वरः ॥ 13 ॥

इति श्रीशिवाष्टोत्तरशतनामावळिस्तोत्रं संपूर्णम् ॥

Thank you for watching Shiva ashtothara shatha nama stotram.

Please watch to Nitya Sandhya Vandanam Lyrics in Telugu.

And follow us on YouTube channel