Shiva Bhujanga Stotram - శివ భుజంగ స్తోత్రం అనేది ఆదిశంకరాచార్యుల వారు భుజంగ ప్రయాత ఛందస్సులో రచించిన అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం. పరమశివుని దివ్య రూపాన్ని, కరుణను వర్ణించే ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి కలగడమే కాకుండా, సకల పాపాలు తొలగి ఆ భోళాశంకరుని అనుగ్రహం లభిస్తుంది. భక్తితో శివ భుజంగ స్తోత్రం పారాయణ చేసే వారికి మోక్ష మార్గం సుగమమవుతుంది.
గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ । కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండమ్ ॥ 1 ॥
అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయమ్ । హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహఃశైవమీడే ॥ 2 ॥
స్వశక్త్యాది శక్త్యంత సింహాసనస్థం మనోహారి సర్వాంగరత్నోరుభూషమ్ । జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం పరాశక్తిమిత్రం నమః పంచవక్త్రమ్ ॥ 3 ॥
శివేశానతత్పూరుషాఘోరవామాదిభిః పంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః । అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యామతీతం పరం త్వాం కథం వేత్తి కో వా ॥ 4 ॥
ప్రవాళప్రవాహప్రభాశోణమర్ధం మరుత్వన్మణి శ్రీమహః శ్యామమర్ధమ్ । గుణస్యూతమేతద్వపుః శైవమంతః స్మరామి స్మరాపత్తిసంపత్తిహేతోః ॥ 5 ॥
స్వసేవాసమాయాతదేవాసురేంద్రా నమన్మౌళిమందారమాలాభిషిక్తమ్ । నమస్యామి శంభో పదాంభోరుహం తే భవాంభోధిపోతం భవానీ విభావ్యమ్ ॥ 6 ॥
జగన్నాథ మన్నాథ గౌరీసనాథ ప్రపన్నానుకంపిన్విపన్నార్తిహారిన్ । మహఃస్తోమమూర్తే సమస్తైకబంధో నమస్తే నమస్తే పునస్తే నమోఽస్తు ॥ 7 ॥
విరూపాక్ష విశ్వేశ విశ్వాదిదేవ త్రయీ మూల శంభో శివ త్ర్యంబక త్వమ్ । ప్రసీద స్మర త్రాహి పశ్యావముక్త్యై క్షమాం ప్రాప్నుహి త్ర్యక్ష మాం రక్ష మోదాత్ ॥ 8 ॥
మహాదేవ దేవేశ దేవాదిదేవ స్మరారే పురారే యమారే హరేతి । బ్రువాణః స్మరిష్యామి భక్త్యా \లినె భవంతం తతో మే దయాశీల దేవ ప్రసీద ॥ 9 ॥
త్వదన్యః శరణ్యః ప్రపన్నస్య నేతి ప్రసీద స్మరన్నేవ హన్యాస్తు దైన్యమ్ । న చేత్తే భవేద్భక్తవాత్సల్యహానిస్తతో మే దయాళో సదా సన్నిధేహి ॥ 10 ॥
అయం దానకాలస్త్వహం దానపాత్రం భవానేవ దాతా త్వదన్యం న యాచే । భవద్భక్తిమేవ స్థిరాం దేహి మహ్యం కృపాశీల శంభో కృతార్థోఽస్మి తస్మాత్ ॥ 11 ॥
పశుం వేత్సి చేన్మాం తమేవాధిరూఢః కలంకీతి వా మూర్ధ్ని ధత్సే తమేవ । ద్విజిహ్వః పునః సోఽపి తే కంఠభూషా త్వదంగీకృతాః శర్వ సర్వేఽపి ధన్యాః ॥ 12 ॥
న శక్నోమి కర్తుం పరద్రోహలేశం కథం ప్రీయసే త్వం న జానే గిరీశ । తథాహి ప్రసన్నోఽసి కస్యాపి కాంతాసుతద్రోహిణో వా పితృద్రోహిణో వా ॥ 13 ॥
స్తుతిం ధ్యానమర్చాం యథావద్విధాతుం భజన్నప్యజానన్మహేశావలంబే । త్రసంతం సుతం త్రాతుమగ్రే మృకండోర్యమప్రాణనిర్వాపణం త్వత్పదాబ్జమ్ ॥ 14 ॥
శిరో దృష్టి హృద్రోగ శూల ప్రమేహజ్వరార్శో జరాయక్ష్మహిక్కావిషార్తాన్ । త్వమాద్యో భిషగ్భేషజం భస్మ శంభో త్వముల్లాఘయాస్మాన్వపుర్లాఘవాయ ॥ 15 ॥
దరిద్రోఽస్మ్యభద్రోఽస్మి భగ్నోఽస్మి దూయే విషణ్ణోఽస్మి సన్నోఽస్మి ఖిన్నోఽస్మి చాహమ్ । భవాన్ప్రాణినామంతరాత్మాసి శంభో మమాధిం న వేత్సి ప్రభో రక్ష మాం త్వమ్ ॥ 16 ॥
త్వదక్ష్ణోః కటాక్షః పతేత్త్ర్యక్ష యత్ర క్షణం క్ష్మా చ లక్ష్మీః స్వయం తం వృణాతే । కిరీటస్ఫురచ్చామరచ్ఛత్రమాలాకలాచీగజక్షౌమభూషావిశేషైః ॥ 17 ॥
భవాన్యై భవాయాపి మాత్రే చ పిత్రే మృడాన్యై మృడాయాప్యఘఘ్న్యై మఖఘ్నే । శివాంగ్యై శివాంగాయ కుర్మః శివాయై శివాయాంబికాయై నమస్త్ర్యంబకాయ ॥ 18 ॥
భవద్గౌరవం మల్లఘుత్వం విదిత్వా ప్రభో రక్ష కారుణ్యదృష్ట్యానుగం మామ్ । శివాత్మానుభావస్తుతావక్షమోఽహం స్వశక్త్యా కృతం మేఽపరాధం క్షమస్వ ॥ 19 ॥
యదా కర్ణరంధ్రం వ్రజేత్కాలవాహద్విషత్కంఠఘంటా ఘణాత్కారనాదః । వృషాధీశమారుహ్య దేవౌపవాహ్యంతదా వత్స మా భీరితి ప్రీణయ త్వమ్ ॥ 20 ॥
యదా దారుణాభాషణా భీషణా మే భవిష్యంత్యుపాంతే కృతాంతస్య దూతాః । తదా మన్మనస్త్వత్పదాంభోరుహస్థం కథం నిశ్చలం స్యాన్నమస్తేఽస్తు శంభో ॥ 21 ॥
యదా దుర్నివారవ్యథోఽహం శయానో లుఠన్నిఃశ్వసన్నిఃసృతావ్యక్తవాణిః । తదా జహ్నుకన్యాజలాలంకృతం తే జటామండలం మన్మనోమందిరే స్యాత్ ॥ 22 ॥
యదా పుత్రమిత్రాదయో మత్సకాశే రుదంత్యస్య హా కీదృశీయం దశేతి । తదా దేవదేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయేత్యజస్రం బ్రవాణి ॥ 23 ॥
యదా పశ్యతాం మామసౌ వేత్తి నాస్మానయం శ్వాస ఏవేతి వాచో భవేయుః । తదా భూతిభూషం భుజంగావనద్ధం పురారే భవంతం స్ఫుటం భావయేయమ్ ॥ 24 ॥
యదా యాతనాదేహసందేహవాహీ భవేదాత్మదేహే న మోహో మహాన్మే । తదా కాశశీతాంశుసంకాశమీశ స్మరారే వపుస్తే నమస్తే స్మరామి ॥ 25 ॥
యదాపారమచ్ఛాయమస్థానమద్భిర్జనైర్వా విహీనం గమిష్యామి మార్గమ్ । తదా తం నిరుంధంకృతాంతస్య మార్గం మహాదేవ మహ్యం మనోజ్ఞం ప్రయచ్ఛ ॥ 26 ॥
యదా రౌరవాది స్మరన్నేవ భీత్యా వ్రజామ్యత్ర మోహం మహాదేవ ఘోరమ్ । తదా మామహో నాథ కస్తారయిష్యత్యనాథం పరాధీనమర్ధేందుమౌళే ॥ 27 ॥
యదా శ్వేతపత్రాయతాలంఘ్యశక్తేః కృతాంతాద్భయం భక్తివాత్సల్యభావాత్ । తదా పాహి మాం పార్వతీవల్లభాన్యం న పశ్యామి పాతారమేతాదృశం మే ॥ 28 ॥
ఇదానీమిదానీం మృతిర్మే భవిత్రీత్యహో సంతతం చింతయా పీడితోఽస్మి । కథం నామ మా భూన్మృతౌ భీతిరేషా నమస్తే గతీనాం గతే నీలకంఠ ॥ 29 ॥
అమర్యాదమేవాహమాబాలవృద్ధం హరంతం కృతాంతం సమీక్ష్యాస్మి భీతః । మృతౌ తావకాంఘ్ర్యబ్జదివ్యప్రసాదాద్భవానీపతే నిర్భయోఽహం భవాని ॥ 30 ॥
జరాజన్మగర్భాధివాసాదిదుఃఖాన్యసహ్యాని జహ్యాం జగన్నాథ దేవ । భవంతం వినా మే గతిర్నైవ శంభో దయాళో న జాగర్తి కిం వా దయా తే ॥ 31 ॥
శివాయేతి శబ్దో నమఃపూర్వ ఏష స్మరన్ముక్తికృన్మృత్యుహా తత్త్వవాచీ । మహేశాన మా గాన్మనస్తో వచస్తః సదా మహ్యమేతత్ప్రదానం ప్రయచ్ఛ ॥ 32 ॥
త్వమప్యంబ మాం పశ్య శీతాంశుమౌళిప్రియే భేషజం త్వం భవవ్యాధిశాంతౌ బహుక్లేశభాజం పదాంభోజపోతే భవాబ్ధౌ నిమగ్నం నయస్వాద్య పారమ్ ॥ 33 ॥
అనుద్యల్లలాటాక్షి వహ్ని ప్రరోహైరవామస్ఫురచ్చారువామోరుశోభైః । అనంగభ్రమద్భోగిభూషావిశేషైరచంద్రార్ధచూడైరలం దైవతైర్నః ॥ 34 ॥
అకంఠేకలంకాదనంగేభుజంగాదపాణౌకపాలాదఫాలేఽనలాక్షాత్ । అమౌళౌశశాంకాదవామేకళత్రాదహం దేవమన్యం న మన్యే న మన్యే ॥ 35 ॥
మహాదేవ శంభో గిరీశ త్రిశూలింస్త్వదీయం సమస్తం విభాతీతి యస్మాత్ । శివాదన్యథా దైవతం నాభిజానే శివోఽహం శివోఽహం శివోఽహం శివోఽహమ్ ॥ 36 ॥
యతోఽజాయతేదం ప్రపంచం విచిత్రం స్థితిం యాతి యస్మిన్యదేకాంతమంతే । స కర్మాదిహీనః స్వయంజ్యోతిరాత్మా శివోఽహం శివోఽహం శివోఽహం శివోఽహమ్ ॥ 37 ॥
కిరీటే నిశేశో లలాటే హుతాశో భుజే భోగిరాజో గలే కాలిమా చ । తనౌ కామినీ యస్య తత్తుల్యదేవం న జానే న జానే న జానే న జానే ॥ 38 ॥
అనేన స్తవేనాదరాదంబికేశం పరాం భక్తిమాసాద్య యం యే నమంతి । మృతౌ నిర్భయాస్తే జనాస్తం భజంతే హృదంభోజమధ్యే సదాసీనమీశమ్ ॥ 39 ॥
భుజంగప్రియాకల్ప శంభో మయైవం భుజంగప్రయాతేన వృత్తేన క్లృప్తమ్ । నరః స్తోత్రమేతత్పఠిత్వోరుభక్త్యా సుపుత్రాయురారోగ్యమైశ్వర్యమేతి ॥ 40 ॥
<Thank you for watching Shiva Bhujanga Stotram - శివ భుజంగ స్తోత్రం
Please watch: Ayodhya Ram Mandir Darshan – Sri Das Navami Maha Ustav
And watch: Shiva kavacham Telugu lyrics