Shiva Panchakshara Stotram (శివ పంచాక్షరి స్తోత్రం): ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించే ఈ పవిత్ర శివ స్తోత్రం ఇక్కడ లభ్యం.

Shiva Panchakshara stotram Telugu – శివ పంచాక్షర స్తోత్రం :

శ్రీ శంకరా చార్య విరచిత పంచాక్షరీ స్తోత్రం.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై కారాయ నమశ్శివాయ .. 1

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై కారాయ నమశ్శివాయ ..2

శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ ..3

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై కారాయ నమశ్శివాయ ..4

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై కారాయ నమశ్శివాయ ..5

ఫలశృతి పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే

Thank you for watching Shiva Panchakshari stotram Telugu – శివ పంచాక్షర స్తోత్రం

Please watch to Narayana Stotram With Telugu Lyrics.