Shiva Sahasranama Stotram Lyrics In Telugu : పరమశివుని వెయ్యి నామాలతో కూడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం.
శివ సహస్రనామ పారాయణం వల్ల సర్వ పాపాలు తొలగి, మనశ్శాంతి మరియు మోక్షం సిద్ధిస్తాయి. పూర్తి లిరిక్స్ ఇక్కడ లభిస్తాయి.

Shiva Sahasranama Stotram in Telugu - శ్రీ శివ సహస్రనామ స్తోత్రం :

ఓం

స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |

సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 ||

జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః |

హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || 2 ||

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః | శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || 3 ||

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః | ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || 4 ||

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః | మహా‌உ‌உత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || 5 ||

లోకపాలో‌உంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః | పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || 6 ||

సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః | సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || 7 ||

చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః | అద్రిరద్{}ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌உనఘః || 8 ||

మహాతపా ఘోర తపా‌உదీనో దీనసాధకః | సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || 9 ||

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః | సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || 10 ||

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః | విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌உబలోగణః || 11 ||

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ | పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః || 12 ||

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః | అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || 13 ||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః | ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || 14 ||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ | సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః || 15 ||

అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి | ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః || 16 ||

త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః | అహశ్చరో‌உథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || 17 ||

గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః | సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || 18 ||

కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః | నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || 19 ||

బహుభూతో బహుధనః సర్వాధారో‌உమితో గతిః | నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || 20 ||

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః | సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః || 21 ||

అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః | దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || 22 ||

తేజో‌உపహారీ బలహా ముదితో‌உర్థో‌உజితో వరః | గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || 23 ||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః | సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || 24 ||

విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః | తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || 25 ||

విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః | హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || 26 ||

ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః | జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || 27 ||

శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ | వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || 28 ||

నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయో‌உగమః | ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || 29 ||

విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః | మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || 30 ||

సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః | వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః || 31 ||

త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః | బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః || 32 ||

సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః | ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || 33 ||

సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌உమరః | హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || 34 ||

లోహితాక్శో మహా‌உక్శశ్చ విజయాక్శో విశారదః | సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || 35 ||

ముఖ్యో‌உముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః | సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || 36 ||

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః | ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || 37 ||

రౌద్రరూపోం‌உశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ | వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || 38 ||

సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః | మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || 39 ||

పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః | ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || 40 ||

వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః | సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || 41 ||

భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః | మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || 42 ||

వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ | ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌உచలః || 43 ||

వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః | బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || 44 ||

ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః | నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః || 45 ||

నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః | భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః || 46 ||

చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ | లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || 47 ||

బీజాధ్యక్శో బీజకర్తా‌உధ్యాత్మానుగతో బలః | ఇతిహాస కరః కల్పో గౌతమో‌உథ జలేశ్వరః || 48 ||

దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః | లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || 49 ||

అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ | నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || 50 ||

బహుప్రసాదః స్వపనో దర్పణో‌உథ త్వమిత్రజితః | వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || 51 ||

మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః | అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || 52 ||

వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః | నీలస్తథా‌உంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || 53 ||

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః | ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా || 54 ||

కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః | మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || 55 ||

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః | మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || 56 ||

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః | మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః || 57 ||

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః | మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || 58 ||

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః | అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || 59 ||

స్నేహనో‌உస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః | వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || 60 ||

మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా | అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || 61 ||

యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా | అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || 62 ||

ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః | నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || 63 ||

ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః | నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || 64 ||

సగణో గణ కారశ్చ భూత భావన సారథిః | భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || 65 ||

అగణశ్చైవ లోపశ్చ మహా‌உ‌உత్మా సర్వపూజితః | శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || 66 ||

ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః | శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || 67 ||

కపిలో‌உకపిలః శూరాయుశ్చైవ పరో‌உపరః | గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || 68 ||

పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః | తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || 69 ||

ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః | సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌உనలః || 70 ||

బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః | సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌உ‌உయుధః || 71 ||

బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరో‌உధనః | అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || 72 ||

అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా | అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || 73 ||

ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా | ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || 74 ||

ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః | ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః || 75 ||

రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః | పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః || 76 ||

బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ | కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || 77 ||

సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః | దేవదేవః ముఖో‌உసక్తః సదసతః సర్వరత్నవితః || 78 ||

కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః | కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || 79 ||

వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః | సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || 80 ||

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః | సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || 81 ||

ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః | సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః || 82 ||

భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః || 83 ||

వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః | అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || 84 ||

ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః | గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || 85 ||

హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః | ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః || 86 ||

గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః | మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || 87 ||

మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః | ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః || 88 ||

తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః | సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || 89 ||

నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః | యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || 90 ||

ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః | వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || 91 ||

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః | అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || 92 ||

సమామ్నాయో‌உసమామ్నాయస్తీర్థదేవో మహారథః | నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః || 93 ||

రత్న ప్రభూతో రక్తాంగో మహా‌உర్ణవనిపానవితః | మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || 94 ||

ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః | సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || 95 ||

యుగరూపో మహారూపో పవనో గహనో నగః | న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః || 96 ||

బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః | విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || 97 ||

వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః | ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || 98 ||

నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః | గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || 99 ||

మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః | తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || 100 ||

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః | ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః || 101 ||

హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః | సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః || 102 ||

సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః | పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః || 103 ||

బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః | పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || 104 ||

గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః | అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || 105 ||

ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః | చందనీ పద్మమాలా‌உగ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || 106 ||

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః | ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః || 107 ||

వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః | మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః || 108 ||

ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః | సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || 109 ||

చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః | సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌உమృతః || 110 ||

వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః | ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || 111 ||

కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తో‌உహః క్శపాః క్శణాః | విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః || 112 ||

సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః | స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || 113 ||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః | దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || 114 ||

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః | దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || 115 ||

దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః | దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || 116 ||

దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః | సర్వదేవమయో‌உచింత్యో దేవతా‌உ‌உత్మా‌உ‌உత్మసంభవః || 117 ||

ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజో‌உంబరః | ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || 118 ||

విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః | ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || 119 ||

గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః | శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || 120 ||

అభిరామః సురగణో విరామః సర్వసాధనః | లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || 121 ||

స్థావరాణాంపతిశ్చైవ నియమేంద్రియవర్ధనః | సిద్ధార్థః సర్వభూతార్థో‌உచింత్యః సత్యవ్రతః శుచిః || 122 ||

వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః | విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || 123 ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||

ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్ ||

Thank you for watching Shiva Sahasranama Stotram in Telugu - శ్రీ శివ సహస్రనామ స్తోత్రం

Please watch:
Vishnu Sahasra Namam Hindi Lyrics

And follow us on:
Facebook