Sri Budha Kavacha Stotram Lyrics In Telugu : బుధ గ్రహ దోష నివారణకు మరియు బుద్ధి వికాసం కోసం పఠించాల్సిన పవిత్ర కవచం.
ఈ స్తోత్ర పారాయణం వల్ల విద్యా విజయం, వ్యాపార అభివృద్ధి మరియు జ్ఞాపకశక్తి కలుగుతాయి. పూర్తి లిరిక్స్ ఇక్కడ లభిస్తాయి.
Sri Budha kavacha stotram lyrics in Telugu:
అస్య శ్రీబుధకవచస్తోత్రమంత్రస్య, కశ్యప ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః ।
అథ బుధ కవచం బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః । పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః ॥ 1 ॥
కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా । నేత్రే జ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః ॥ 2 ॥
ఘ్రాణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ । కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః ॥ 3 ॥
వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః । నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః ॥ 4 ॥
జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే??ఉఖిలప్రదః । పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యో??ఉఖిలం వపుః ॥ 5 ॥
అథ ఫలశ్రుతిః ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనమ్ । సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణమ్ ॥ 6 ॥
ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనమ్ । యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ ॥ 7 ॥
॥ ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధకవచం సంపూర్ణమ్ ॥
Sri Budha kavacha stotram lyrics in Hindi :
|| बुध ग्रह कवच ||
अस्य श्रीबुधकवचस्तोत्रमंत्रस्य कश्यप ऋषिः I अनुष्टुप् छंदःI बुधो देवता I बुधपीडाशमनार्थं जपे विनियोगः II
बुधस्तु पुस्तकधरः कुंकुमस्य समद्दुतिः I पितांबरधरः पातु पितमाल्यानुलेपनः II १ II
कटिं च पातु मे सौम्यः शिरोदेशं बुधस्तथा I नेत्रे ज्ञानमयः पातु श्रोत्रे पातु निशाप्रियः II २ II
घ्राणं गंधप्रियः पातु जिह्वां विद्याप्रदो मम I कंठं पातु विधोः पुत्रो भुजा पुस्तकभूषणः II ३ II
वक्षः पातु वरांगश्च हृदयं रोहिणीसुतः I नाभिं पातु सुराराध्यो मध्यं पातु खगेश्वरः II ४ II
जानुनी रौहिणेयश्च पातु जंघेSखिलप्रदः I पादौ मे बोधनः पातु पातु सौम्योSखिलं वपु II ५ II
एतद्धि कवचं दिव्यं सर्वपापप्रणाशनम् I सर्व रोगप्रशमनं सर्व दुःखनिवारणम् II ६ II
आयुरारोग्यधनदं पुत्रपौत्रप्रवर्धनम् I यः पठेत् श्रुणुयाद्वापि सर्वत्र विजयी भवेत् II ७ II
II इति श्रीब्रह्मवैवर्तपुराणे बुधकवचं संपूर्णं II
Please watch to Bruhaspathi kavacha stotram.
And follow us on YouTube channel