Sri Ganesha Mangalashtakam Telugu Lyrics: విఘ్నేశ్వరుని మంగళాష్టకం తెలుగు సాహిత్యం. శుభ కార్యాలు ప్రారంభించే ముందు పఠించాల్సిన పవిత్ర అష్టకం.

Sri Ganesha Mangalashtakam :

Sri Ganesha Mangalashtakam Telugu Lyrics:

గణేశ మంగళాష్టకం.

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే | గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం || 1 ||

నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే | నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 ||

ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే | ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళం || 3 ||

సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ | సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళం || 4 ||

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ | చరణావనతానంతతారణాయాస్తు మంగళం || 5 ||

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ | విరూపాక్ష సుతాయాస్తు మంగళం || 6 ||

ప్రమోదమోదరూపాయ సిద్ధివిఙ్ఞానరూపిణే | ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళం || 7 ||

మంగళం గణనాథాయ మంగళం హరసూననే | మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళం || 8 ||

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ | పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ||

|| ఇతి శ్రీ గణేశ మంగళాష్టకం. ||

Sri Ganesha Mangalashtakam Hindi Lyrics:

श्री गणेश मंगलाष्टक |

गजाननाय गांगेय सहजाय सर्दात्मने! गौरी प्रियतनूजाय गणेषयास्तु मंगलम || 1 ||

नागयज्ञोपवीताय नतविध्न विनाशिने! नन्द्यादिगणनाथाय नायाकायास्तु मंगलम || 2 ||

इभवक्त्राय चंद्रादिवन्दिताय चिदात्मने! ईशान प्रेमपात्राय चेष्टादायास्तु मंगलम || 3 ||

सुमुखाय सुशुन्डाग्रोक्षिप्तामृत घटाय च! सुखरींदनिवे व्यय सुखदायास्तु मंगलम || 4 ||

चतुर्भुजाय चन्द्राय विलसन्मस्तकाय च! चरणावनतानन्ततारणायास्तु मंगलम || 5 ||

वक्रतुण्डाय वटवे वन्धाय वरदाय च! विरूपाक्षसुतायास्तु विघ्ननाशाय मंगलम || 6 ||

प्रमोदामोदरूपाय सिद्धिविज्ञानरुपिणे ! प्रकृष्टपापनाशाय फलदायास्तु मंगलम || 7 ||

मंगलं गणनाथाय मंगलं हरसूनवे ! मंगलं विघ्नराजाय विघ्न हत्रेंस्तु मंगलम || 8 ||

श्लोकाष्टकमि पुण्यं मंगलप्रदमादरात ! पठितव्यं प्रयत्नेन सर्वविघ्ननिवृत्तये || 9 ||

|| इति श्री गणपति मंगलाष्टकम ||

Thank you for watching Sri Ganesha Mangalashtakam.

Please watch to Ganapati Atharva Sheersham Telugu Lyrics.

And follow us on YouTube channel