Sri Kethu Kavacham - శ్రీ కేతు కవచం

శ్రీ కేతు కవచం : నవగ్రహాలలో ఒకరైన కేతువు అనుగ్రహం కోసం, గ్రహ దోషాల నివారణ కోసం ఈ కవచాన్ని పఠించడం ఎంతో శ్రేయస్కరం.
సంగమేశ్వర్ గారి భక్తిపూర్వక సమర్పణలో ఈ విశేషాలను ఇక్కడ చూడవచ్చు.


Sri Kethu Kavacham Lyrics:

ధ్యానం కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్ । ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ ॥ 1 ॥

। అథ కేతు కవచమ్ ।

చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః । పాతు నేత్రే పింగలాక్షః శ్రుతీ మే రక్తలోచనః ॥ 2 ॥

ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః । పాతు కంఠం చ మే కేతుః స్కంధౌ పాతు గ్రహాధిపః ॥ 3 ॥

హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః । సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః ॥ 4 ॥

ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేఽతికోపనః । పాతు పాదౌ చ మే క్రూరః సర్వాంగం నరపింగలః ॥ 5 ॥

ఫలశ్రుతిః య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనమ్ । సర్వశత్రువినాశం చ ధారణాద్విజయీ భవేత్ ॥ 6 ॥

॥ ఇతి శ్రీబ్రహ్మాండపురాణే కేతుకవచం సంపూర్ణమ్ ॥

Sri Ketu Kavacham in Hindi.:

अस्य श्रीकेतुकवचस्तोत्रमंत्रस्य त्र्यंबक ऋषिः। अनुष्टप् छन्दः। केतुर्देवता। कं बीजं। नमः शक्तिः। केतुरिति कीलकम् I केतुप्रीत्यर्थं जपे विनियोगः॥

केतु करालवदनं चित्रवर्णं किरीटिनम्। प्रणमामि सदा केतुं ध्वजाकारं ग्रहेश्वरम्  ॥1॥

चित्रवर्णः शिरः पातु भालं धूम्रसमद्युतिः। पातु नेत्रे पिंगलाक्षः श्रुती मे रक्तलोचनः  ॥ 2 ॥

घ्राणं पातु सुवर्णाभश्चिबुकं सिंहिकासुतः। पातु कंठं च मे केतुः स्कंधौ पातु ग्रहाधिपः  ॥ 3 ॥

हस्तौ पातु श्रेष्ठः कुक्षिं पातु महाग्रहः। सिंहासनः कटिं पातु मध्यं पातु महासुरः  ॥ 4 ॥

ऊरुं पातु महाशीर्षो जानुनी मेSतिकोपनः। पातु पादौ च मे क्रूरः सर्वाङ्गं नरपिंगलः  ॥ 5 ॥

य इदं कवचं दिव्यं सर्वरोगविनाशनम्। सर्वशत्रुविनाशं च धारणाद्विजयि भवेत्  ॥ 6 ॥

॥ इति श्रीब्रह्माण्डपुराणे केतुकवचं संपूर्णं ॥

 

Thank you for watching Sri Kethu kavacham Lyrics.

Please watch to Sri Rahu Kavacham Lyrics in Telugu & Hindi.

And follow us on Facebook