Sri Saraswathi Ashtottara Shatanamavali : శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి: విద్య, జ్ఞానము మరియు బుద్ధి ఏకాగ్రతను ప్రసాదించే సరస్వతీ దేవి యొక్క 108 పవిత్ర నామాలు ఇక్కడ లభ్యం.
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః ॥ 1 ॥
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః ॥ 2 ॥
ఓం పుస్తకధ్రతే నమః
ఓం జ్ఞానసముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః ॥ 3 ॥
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః ॥ 4 ॥
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః ॥ 5 ॥
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః ॥ 6 ॥
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః ॥ 7 ॥
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః ॥ 8 ॥
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖా విభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః ॥ 9 ॥
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః ॥ 10 ॥
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః ॥ 11 ॥
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః ॥ 12 ॥
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః ॥ 13 ॥
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండికాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః ॥ 14 ॥
ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధామూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః ॥ 15 ॥
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః ॥ 16 ॥
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః ॥ 17 ॥
ఓం మహాఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః ॥ 18 ॥
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం శుంభాసుర ప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః ॥ 19 ॥
ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం ముండకాయ ప్రహరణాయై నమః ॥ 20 ॥
ఓం ధూమ్రలోచన మర్దనాయై నమః
ఓం సర్వదేవ స్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః ॥ 21 ॥
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః ॥ 22 ॥
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః ॥ 23 ॥
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః ॥ 24 ॥
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః ॥ 25 ॥
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్తమధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః ॥ 26 ॥
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ॥ 27 ॥
ఇతి శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం.
Thank you for reading Sri Saraswathi Ashtottara Shatanamavali.
Please visit: Subrahmanya Pancha Ratna Stotram lyrics.
And follow us on Facebook