Sri Surya Stotram Lyrics In Telugu : సూర్య భగవానుని అనుగ్రహం మరియు ఆరోగ్య ప్రాప్తి కోసం పఠించాల్సిన పవిత్ర స్తోత్రం.
ఈ స్తోత్ర పారాయణం వల్ల కంటి దోషాలు తొలగి, తేజస్సు మరియు విజయం సిద్ధాస్తాయి.
Sri Surya Stotram Lyrics in Telugu:
ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ | ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 1 ||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః | జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || 2 ||
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః | అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || 3 ||
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః | సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || 4 ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః | అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || 5 ||
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః | ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || 6 ||
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ] క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || 7 ||
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ | ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ | సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||
ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ |
Sri Surya Stotram Lyrics in Hindi :
ध्यानम् । ध्यायेत्सूर्यमनन्तकोटिकिरणं तेजोमयं भास्करं भक्तानामभयप्रदं दिनकरं ज्योतिर्मयं शङ्करम् । आदित्यं जगदीशमच्युतमजं त्रैलोक्यचूडामणिं भक्ताभीष्टवरप्रदं दिनमणिं मार्ताण्डमाद्यं शुभम् ॥ 1 ॥
कालात्मा सर्वभूतात्मा वेदात्मा विश्वतोमुखः । जन्ममृत्युजराव्याधिसंसारभयनाशनः ॥ 2 ॥
ब्रह्मस्वरूप उदये मध्याह्ने तु महेश्वरः । अस्तकाले स्वयं विष्णुः त्रयीमूर्तिर्दिवाकरः ॥ 3 ॥
एकचक्ररथो यस्य दिव्यः कनकभूषितः । सोऽयं भवतु नः प्रीतः पद्महस्तो दिवाकरः ॥ 4 ॥
पद्महस्तः परञ्ज्योतिः परेशाय नमो नमः । अण्डयोनिर्महासाक्षी आदित्याय नमो नमः ॥ 5 ॥
कमलासन देवेश भानुमूर्ते नमो नमः । धर्ममूर्तिर्दयामूर्तिस्तत्त्वमूर्तिर्नमो नमः ॥ 6 ॥
सकलेशाय सूर्याय क्षान्तेशाय नमो नमः । [छायेशाय] क्षयापस्मारगुल्मादिदुर्धोषव्याधिनाशनम् ॥ 7 ॥
सर्वज्वरहरं चैव कुक्षिरोगनिवारणम् । एतत् स्तोत्रम् शिव प्रोक्तं सर्वसिद्धिकरं परम् । सर्वसम्पत्करं चैव सर्वाभीष्टप्रदायकम् ॥ 8 ॥
इति श्रीसूर्यस्तोत्रम् ।
Thank you for watching Sri Surya Stotram Lyrics in Telugu & Hindi.
Please watch to Aditya hrudaya stotram telugu lyrics.
And follow US on YouTube channel