Sri Vishnu Panchayudha Stotram Lyrics in Telugu: శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం. విష్ణుమూర్తి యొక్క ఐదు ఆయుధాలైన సుదర్శన చక్రం, పాంచజన్యం, కౌమోదకీ గద, నందక ఖడ్గం మరియు శారంగ ధనుస్సులను స్తుతించే ఈ పవిత్ర స్తోత్రం సకల రక్షణను కల్పిస్తుంది.
Sri Vishnu Panchayudha Stotram. శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం:
ఈ Sri Vishnu Panchayudha stotram విష్ణువు యొక్క ఐదు ఆయుధాలను ప్రస్తావించింది. సుదర్శన్, పాంచజన్య, కౌమోదకీ, నందక మరియు శారంగం.
Panchayudha stotram lyrics in Telugu:
స్ఫురత్ సహస్రా ర శిఖాతి తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే | 1 |
విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య
యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా
తం పాంచ జన్యం శశి కోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్ధే | 2 |
హిరణ్మయీం మేరు సమాన సారం
కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం
వైకుంట నామాగ్ర కరాభి మృష్టామ్
గదాం సదాహం శరణం ప్రపద్యే | 3 |
రక్షో సురాణాం కటినోగ్ర కంఠ
చ్చేదక్షర చ్చోణిత దిగ్ద ధారామ్
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే | 4 |
యజ్ఞ్యా ని నాద శ్రవనాత్ సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి దైత్యాశ ని బాణ వర్షై:
శారంగం సదాహం శరణం ప్రపద్యే | 5 |
ఇమం హరేః పంచ మహాయుధానాం
స్తవం పటేద్యో సుదినం ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సధ్యా
పాపాని నశ్యంతి సుఖాని సంతి | 6 |
వనేరణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్చ యాపత్సు మహాభయేషు
ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్ తత్క్రుత సర్వ రక్షః. | 7 |
సశంఖ చక్రం స గదాసి శారంగం
పీతాంబరం కౌస్తు భ వత్స చిహ్నం
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే | 8 |
జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః
అటవ్యాం నార సింహశ్చ
సర్వతః పాతు కేశవః | 9 |
ఇతి శ్రీ పరమ హంస పరి వ్రాజక శ్రీమద్ శంఖరా చార్య విరచిత శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.