Sri Vishnu Panchayudha Stotram lyrics: శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం తెలుగు మరియు హిందీ సాహిత్యం. విష్ణుమూర్తి యొక్క ఐదు ఆయుధాలను స్తుతించే ఈ పవిత్ర స్తోత్రం సకల రక్షణను కల్పిస్తుంది.

Vishnu Panchayudha Stotram - శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం:


స్ఫురత్ సహస్రా ర శిఖాతి తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే | 1 |

విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య
యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా
తం పాంచ జన్యం శశి కోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్ధే | 2 |

హిరణ్మయీం మేరు సమాన సారం
కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం
వైకుంట నామాగ్ర కరాభి మృష్టామ్
గదాం సదాహం శరణం ప్రపద్యే | 3 |

రక్షో సురాణాం కటినోగ్ర కంఠ
చ్చేదక్షర చ్చోణిత దిగ్ద ధారామ్
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే | 4 |

యజ్ఞ్యా ని నాద శ్రవనాత్ సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి దైత్యాశ ని బాణ వర్షై:
శారంగం సదాహం శరణం ప్రపద్యే | 5 |

ఇమం హరేః పంచ మహాయుధానాం
స్తవం పటేద్యో సుదినం ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సధ్యా
పాపాని నశ్యంతి సుఖాని సంతి | 6 |

వనేరణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్చ యాపత్సు మహాభయేషు
ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్ తత్క్రుత సర్వ రక్షః. | 7 |

సశంఖ చక్రం స గదాసి శారంగం
పీతాంబరం కౌస్తు భ వత్స చిహ్నం
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే | 8 |

జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః
అటవ్యాం నార సింహశ్చ
సర్వతః పాతు కేశవః. | 9 |

ఇతి శ్రీ పరమ హంస పరి వ్రాజక శంఖరా చార్య విరచిత శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.


Sri Vishnu Panchayudha Stotram in Hindi:


स्फुरत्सहस्रारशिखातितीव्रं
सुदर्शनं भास्करकोटितुल्यम् ।
सुरद्विषां प्राणविनाशि विष्णोः
चक्रं सदाऽहं शरणं प्रपद्ये ॥ 1 ॥

विष्णोर्मुखोत्थानिलपूरितस्य
यस्य ध्वनिर्दानवदर्पहंता ।
तं पांचजन्यं शशिकोटिशुभ्रं
शंखं सदाऽहं शरणं प्रपद्ये ॥ 2 ॥

हिरण्मयीं मेरुसमानसारां
कौमोदकीं दैत्यकुलैकहंत्रीम् ।
वैकुंठ वामाग्र कराग्रमृष्टां
गदां सदाऽहं शरणं प्रपद्ये ॥ 3 ॥

यज्ज्यानिनादश्रवणात्सुराणां
चेतांसि निर्मुक्तभयानि सद्यः ।
भवंति दैत्याशनिबाणवर्षैः
शार्ङ्गं सदाऽहं शरणं प्रपद्ये ॥ 4 ॥

रक्षोऽसुराणां कठिनोग्र
कंठ--च्छेदक्षरत्‍क्षोणित दिग्धसारम् ।
तं नंदकं नाम हरेः प्रदीप्तं
खड्गं सदाऽहं शरणं प्रपद्ये ॥ 5 ॥

इमं हरेः पंचमहायुधानां
स्तवं पठेद्योऽअनुदिनं प्रभाते ।
समस्त दुःखानि भयानि सद्यः
पापानि नश्यंति सुखानि संति ॥ 6 ॥

वने रणे शत्रु जलाग्निमध्ये
यदृच्छयापत्सु महाभयेषु ।
पठेत्विदं स्तोत्रमनाकुलात्मा
सुखीभवेत्तत्कृत सर्वरक्षः ॥ 7 ॥

स शङ्खं चक्रम् स गदसी सारंगम
पीताम्बरं कौस्तुभ वत्सलाञ्छितम् ।
श्रिया समेतोज्ज्वल शोभिताङ्गं
विष्णुं सदाऽहं शरणं प्रपद्ये ॥ 8 ॥

जले रक्षतु वाराहः स्थलेरक्षतु वामनः ।
अटव्यं नारसिंहश्च सर्वतः पातु केशवः ॥ 9 ॥

इति श्री परमहंस परिव्राजकाचार्य श्रीमच्छङ्कराचार्य विरचितं श्रीविष्णु पञ्चायुध स्तोत्रं सम्पूर्णम् ।


Thank you for watching Sri Vishnu Panchayudha Stotram.

Please watch to: Pahi Rama Prabho – పాహి రామప్రభో.
And watch the Panchayudha Stotram video
Follow us on YouTube channel