Venkateshwara Stotram : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం పఠించాల్సిన పవిత్ర స్తోత్రం.
ఈ స్తోత్ర పారాయణం వల్ల సకల పాపాలు తొలగి, మనశ్శాంతి మరియు ఐశ్వర్యం సిద్ధాస్తాయి.

Venkateshwara Stotram ( వెంకటేశ్వర స్తోత్రం.).:

Venkateshwara Stotram 

కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ||

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే | శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ||

అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః | భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ||

అధి వేంకట శైల ముదారమతే- ర్జనతాభి మతాధిక దానరతాత్ | పరదేవతయా గదితానిగమైః కమలాదయితాన్న పరంకలయే ||

కల వేణుర వావశ గోపవధూ శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ | ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే ||

అభిరామ గుణాకర దాశరధే జగదేక ధనుర్థర ధీరమతే | రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే ||

అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహమ్ | రజనీచర రాజత మోమి హిరం మహనీయ మహం రఘురామమయే ||

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ | అపహాయ రఘూద్వయ మన్యమహం న కథంచన కంచన జాతుభజే ||

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి | హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి | సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ||

అఙ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే | క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ||

Thank you for watching Venkateshwara Stotram ( వెంకటేశ్వర స్తోత్రం.)

Please watch to Durga Suktam దుర్గా సూక్తమ్

And follow us on YouTube channel