Yantrodharaka hanumath stotram:

 

నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమం
పీనవృత్త మహాబాహుం, సర్వశత్రు నివారణం || 1 ||

నానారత్న సమాయుక్తం, కుండలాది విరాజితం
సర్వదాభీష్ట దాతారం, సతాం వై దృడమాహవే || 2 ||

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా
తుంగాంబోధి తరంగస్య, వాతేన పరిశోబితే || 3 ||

నానాదేశ గతైః సిధ్భిః సేవ్య మానం నృపోత్తమైః
దూపదీపాది నైవేద్యైః పంచఖాద్వైశ్చ శక్తితః || 4 ||

భజామి శ్రీహనుమంతం, హేమకాంతి సమప్రభం ౹
వ్యాసతీర్థ యతీంద్రాణాం, పూజితాం ప్రణిధానతః || 5 ||

త్రివారం య పఠేన్నిత్యం, స్తోత్రం భక్త్యాద్విజోత్తమః ౹
వాంఛితం లభతేఽభీష్టం, షణ్మాసాభ్యంత రఖులుం || 6 ||

పుత్రార్థీ లభతే పుత్రం, యశార్థీ లభతే యశః ౹
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం || 7 ||

సర్వదా మంస్తు సందేహః, హరిః సాక్షీ జగత్పతిః ౹
యః కరోత్యత్ర సందేహం, స యాతి నరకం ధ్రువం || 8 ||

ఇతి శ్రీ వ్యాసరాజ విరచిత యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం సంపూర్ణం

 

Yantrodharaka hanumath stotram.

 

Thank you for watching Yantrodharaka hanumath stotram.

Please watch to మధురాష్టకం

And follow us on YouTube channel

Summary
Yantrodharaka hanumath stotram
Title
Yantrodharaka hanumath stotram
Description

Yantrodharaka hanumath stotram: నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమంపీనవృత్త మహాబాహుం, సర్వశత్రు నివారణం || 1 ||నానారత్న సమాయుక్తం,

Leave a Reply

error: Content is protected !!