Ayodhya Ram Mandir Darshan – Sri Das Navami Maha Ustav :

శ్రీ గణేశాయ నమః |
శ్రీ గణేష శారదా సద్గురుభ్యో నమః
శ్రీమాన్ మహారుద్ర హనుమతే సద్గురు స్వరూపీ శ్రీ సీతారామచంద్ర దేవతాభ్యోనమ :

శ్రీ లక్ష్మి వెంకటేశాభ్యాం నమః |
శ్రీ కుల స్వామిన్యైనమః |
శ్రీ సమర్ధదాస స్వామినే నమః |
శ్రీ గురు గోవిందమహరాజ్ పరమ సమర్థ

స్వరూప సంప్రదాయ ఆయోధ్య మఠ | జానకీదేవి శ్రీ రఘునాథ దైవత | మారుతి ఉపాసన నేమస్త | వాడవిలా పరమార్థ రామదాసీ ।
ఆకారో బ్రహ్మచప్రోక్తం యకారో విష్ణురుచ్యతే | ధకారోరుద్రరూపశ్చ
అయోధ్యా నామరాజతే ॥ స్కపు. వైష్ణవ ఖండము

Ayodhya Ram Mandir Darshan – Sri Das Navami Maha Ustav  ( శ్రీ దాస నవమి మహోత్సవము శ్రీ అయోధ్య క్షేత్ర దర్శనము )

మాఘ బ॥ పాడ్యమి నుండి మాఘ బ॥ నవమి వరకు తేది : 25-2-2024 ఆదివారం నుండి తేది 05-03-2024 మంగళవారం వరకు

“సీతారామ” ” సీతారామ” అంటు ఎల్లవేళలా భగవంతుని నామాన్ని స్వీకరిస్తు నాలుగు అక్షరాల నామము నాలుగు పురుషార్థాలకు సాధనమని తెలుపుతు, ఆ నామములోనే అనంత బ్రహ్మాండాలు దాగి ఉన్నాయని తెలియజేస్తూ, ఆ నామ మహత్మ్యముతో అపర బ్రహ్మ అయిన శ్రీ ఆంజనేయస్వామిని రామ భక్తుల కొరకు చిరంజీవిగా స్థిరపరచి, శ్రీరామ తత్వాన్ని తెలియజేస్తూ, శ్రీరామ రాజ్యమని తెలుపుతు దిగ్విజయ స్పూర్తిని చూపుతు అనంత విశ్వంలోనే అజేయంగా నిలిచిన నగరం. ఆ నగరానికి సంరక్షకుడిగా, బలానికి, బుద్ధికి ఆదిదేవత అయిన ఆంజనేయస్వామి ఉన్న నగరము అనంత బ్రహ్మండనాయకుని పాదాలు స్రుశించిన నగరము. ప్రతిరజ కణములో సీతారాములు వెలిసిన నగరము 500 సం॥ల నుండి కనులు ఆర్తిగా చూసిన నగరము ఎందరో పరచక్రముల ద్వారా దాడి చేసిన తన సారూప్యాన్ని, స్వరూపాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన నగరము సాకార పరబ్రహ్మతత్వము బాల స్వరూపము నుండి 11 వేల సం||లు రాజ్యము ఏలిన నగరము, అపర వైకుంఠదామము. భువిలో అపర సాకేత ధామము అయోధ్య నగరము.

ధన్యతీ అయోధ్య ధన్యతెతితెజన :  సమర్థుల వారి వాక్య ప్రమాణముగా ఈ సం॥ అనగా శోభకృత్నామ సం॥ మాఘ బ|| పాడ్యమి నుండి మాఘ | నవమి వరకు అనగా తేది 25-02-2024 నుండి తేది 05-03-2024 వరకు శ్రీ దాస నవమి మహోత్సవము అయోధ్య నగరములో జరుపడానికి శ్రీ సద్గురువర్యులు నిశ్చయించినారు. ఈ సం॥లో ఎందుకనగా శ్రీరామ చంద్రుడు సపరివారముతో నూతనంగా నిర్మిస్తున్న” శ్రీరామ జన్మభూమి మందిరములో ప్రతిష్టింపచేయనున్నారు. కావున శ్రీరాముని బాల స్వరూపంలో చూస్తూ, సమర్థుల వారి సేవ చేస్తు 9 రోజులు నవవిధ భక్తిలో ఒక్కొక్క భక్తిని ఒక్కొక్క రోజు సీతారాముల చరణాలకు అర్పిస్తూ ఆనంద దామమైన అయోధ్య ధామములో శ్రీ సద్గురు గోవింద మహరాజ్ గారి ఆశీస్సులతో శ్రీ సద్గురు గోపాల్ మహరాజ్ రామదాసీ ముళే గారి ముఖారవిందము నుండి 9 రోజులు శ్రీ రామాయణ కథామృతాన్ని ఆస్వాదిస్తూ పవిత్ర సరయు నదిలో మన దేహన్ని మనస్సును సుపవిత్రంగా చేస్తు, మన జీవితాన్ని ఆదర్శవంతమైన మార్గములో మలుచుకుంటు శ్రీ సీతారాముల మరియు సద్గురు సమర్థ రామదాసస్వామి మహరాజ్ గారి కృపకు పాత్రులుకాగలరని కోరుతున్నాము.

1. శ్రీరామ జన్మభూమి దర్శనము
2. శ్రీ హనుమాన్ గడి దర్శనము
3. కనక భవనము
4. నాగేశ్వర్ మందిరము (కుశుడు స్థాపన)
5. శ్రీ కాల రామ మందిరము
6. సరయు నది స్నానము
7. నంది గ్రామము (భరత కుండము)
8. గుప్తార్ ఘాట్
9. రాజగద్ది (రత్న సింహాసనము)
10. మిలిట్రి మందిరం
11. సూర్య కుండము
12. దశరథ్ మహల్
13. దశరథ సమాధి
14. బడిదేవ్ కాలి
15. ఛోటిదేవ్ కాలి
16. స్వామి నారాయణ మందిర్ ఛపియా
17. మఖేడ (పుత్రకామేష్టి యజ్ఞ స్థానము)

శ్రీ సమర్థ నిధి వివరాలు

1) ఎ.సి. ప్రయాణం, నివాసము, భోజనాధి వ్యవస్థ – 21,151/-
2)  నాన్ ఎ.సి. ప్రయాణం, నివాసము, భోజనాధి వ్యవస్థ – 19,151/-

సూచన
1. పూజ, ధర్మకార్యాలు, దానాలు, క్షేత్ర దర్శనాలకు అయ్యే ఖర్చు ఎవరివారే భరించుకోవాలి.

2. క్షేత్ర దర్శనానికి వచ్చే బండి రుసుము వ్యక్తిగతంగా ఉంటుంది.

3. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి.

4. ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి.

5. వెచ్చని బట్టలు అనగా స్వెటర్స్, మఫ్లర్, మందులు వెంట తెచ్చుకోవాలి .

పేర్లు నమోదుకు ఆఖరు తేది: 08-10-2023 ఆదివారం
ఈ కార్యక్రమము గురించి సంప్రదించవల్సిన వారి పేర్లు, సెల్ నెంబర్లు

1) జుక్కల్ :

శ్రీ సంజయ్ చంద్రకాంత్ రావు కాన్నవ్ : 9441292580
శ్రీ చిద్రావార్ రాందాస్ గుప్త : 8247004988
శ్రీ చిద్రావార్ సచిన్ గుప్త : 9325336644

2) బిచ్కుంద :

శ్రీ రాంకిషన్ సార్ గారు : 9908165929
శ్రీ డా॥ ప్రహ్లాద్ మనోహరచార్య జ్యోషి : 8309405015

3) బాన్సువాడ :

శ్రీ దారం సూర్యప్రకాష్ గుప్త : 995917659969
శ్రీ నాగులగామ సాయిబాబా గుప్త : 9440875018
శ్రీ రుద్రంగి అశోక్ గుప్త : 9490771881

4) నసురుల్లాబాద్ :

శ్రీ దెబ్బడి అనీల్ గుప్త : 9490013278 శ్రీ సింగంశెట్టి కృష్ణ గుప్త : 868871256
శ్రీ దారం వినయ్ గుప్త : 9392576305

5) వర్ని:

శ్రీ కోల శ్రీధర్ గుప్త : 9247416235

6) నిజామాబాద్:

శ్రీ నంగుగూరి పోచయ్య గుప్త : 9440898686
శ్రీ పైతరి పెంటయ్య గుప్త : 9542974977
శ్రీ శ్రీ ఉప్పుటూరి వెంకటరమణ గుప్త : 8500254981
శ్రీ చింతామణి చంద్రశేఖర్ గారు : 9912534347

7) కామారెడ్డి :

శ్రీ నూకల ఉద్దవ్ గుప్త : 9885442671 నూకల కళ్యాణ్ గుప్త : 9885469411
శ్రీ గోపు సత్తయ్య గారు : 9603716973
శ్రీ గోపు జగదీష్ గారు : 9247202750

8) హైద్రాబాద్ :

శ్రీ దారం విజయ్ కుమార్ గుప్త : 9849972888
శ్రీ బిజ్జె తుకారాం గారు : 9959969872

9) బీదర్ :

శ్రీ గాద్గి మహేష్ గుప్త : 8951108996
శ్రీ విజయ్ జ్యోషి గారు : 8095907145

10) చింతాకి :

శ్రీ అనిల్ మహరాజ్ గారు : 7259918501

11) నారాయణ్ ఖేడ్ :

శ్రీ జి. కిషన్ రెడ్డి : 9640152814
శ్రీ పోట్పల్లి నర్సారెడ్డి : 9441529980

12) పిట్లం :

శ్రీ కాలకుంట్ల శ్రీరాం గుప్త : 9440821637
శ్రీ పద్మ ఆంజనేయులు గుప్త : 9440899184 శ్రీ హన్మాండ్లు సార్ గారు : 9963809771

13)  కంగ్టి

శ్రీ దారం వెంకన్న గుప్త :6301054400
శ్రీ దారం వినోద్ గుప్త : 9490035281
శ్రీ తిప్ప గంగాధర్ గారు : 9490051544
శ్రీ కోయిల్కొండ శివకుమార్ గారు : 9948919491
శ్రీ దారం రమేష్ గుప్త : 9490042920
శ్రీ ర్యాకల సతీష్ రెడ్డి : 9010958189

14) దేగుల్వాడి :

శ్రీ బోడ బాపు రెడ్డి : 9494879479
శ్రీ కోతె సంజీవ్ రెడ్డి : 7702376731

15) బోర్గి :

శ్రీ బిరాదార్ ప్రహ్లాద్ పాటిల్ : 8500055188 శ్రీ బిరాదర్ బాలాజీ పాటిల్ : 7893497815

16)  దెగ్లూర్

శ్రీ అనంత్ మహరాజ్ చింతాకికర్ : 9423509913
శ్రీ ప్రసాద్ మహరాజ్ జ్యోషి : 8554807670 , కౌస్తూబ్ మహరాజ్ జ్యోషి : 7385379448
శ్రీ లక్ష్మికాంత్ మహరాజ్ కులకర్ణి : 9890760723
శ్రీ ప్రసన్న మహరాజ్ దేశ్ పాండే : 9730161390

17) నాందేడ్ :

శ్రీ మనోహర్ మహరాజ్ కప్సికర్ : 9423438065
శ్రీ వికాస్ రావు కులకర్ణి : 9860651788

18) తడ్కల్ :

శ్రీ కోట ఆంజనేయులు గుప్త : 9441106054
శ్రీ రామదాస్ మహరాజ్ : 9951519512
శ్రీ తుకారాం పాటిల్ : 6281961349/9912016313

నోట్: అయోధ్యలో జరిగే దాస నవమి ఉత్సవంలో విశేషమైన కార్యక్రమాల గురించి శ్రీ గోవింద మహరాజ్ గారి పుణ్యతిథి రోజు తెలుపబడును.

ఆహ్వానించువారు :

శ్రీ గోవింద మహారాజ్ మఠం

శ్రీ సద్గురు గోపాల్ మహరాజ్ సేవా సమితి – జుక్కల్, సమస్త శిష్యులు, భక్తులు

Cell no :8096985481, 9652015185

Please watch to Sri Lakshmi Ashtottara Shatanama Stotram 

One thought on “Ayodhya Ram Mandir Darshan – Sri Das Navami Maha Ustav”

Leave a Reply

error: Content is protected !!