Hari Harulaku Priyamaina KartheekaMasam Lyrics in Telugu.

Hari Harulaku Priyamaina KartheekaMasam Lyrics in Telugu.

Hari Harulaku Priyamaina KartheekaMasam Lyrics in Telugu.

హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం

హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం…. కార్తీక మాసం…

చరణం 1:

పవిత్రతకు మరో పేరు ప్రాతః స్నానం భవబంధము తొలగజేయు నందాదీపం

అశ్వమేధ ఫలమిచ్చే యధాశక్తి దానం సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము

హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం

హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం…

కార్తీక మాసం….

చరణం 2 :

సంధ్యకాలపు దీపం సద్గతి నిడు పురాణం వందనేయ గోపుజ వనమహోత్సవం

విందైన నమక చమక విహిత శివాభిషేకం కందువ ద్వాదాసి తులసీ కళ్యాణం మన
భాగ్యం

హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం

హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం… కార్తీక మాసం… కార్తీక మాసం… కార్తీక మాసం..

Hari harulaku priyamaina Kartheeka masam song.

Thank you for watching Hari Harulaku Priyamaina KartheekaMasam Lyrics.

Please watch to Manidweepa Varnana Lyrics.

And follow us on YouTube channel

Summary
Title
Hari Harulaku Priyamaina KartheekaMasam Lyrics in Telugu.
Description

Hari Harulaku Priyamaina KartheekaMasam Lyrics in Telugu.హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశంహరి హరులకు ప్రియమైన

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: