Sri Raghavendra Ashtottara Shatanamavali Telugu Lyrics :

ఓం స్వవాగ్దే వ తాసరి ద్బ క్తవిమలీ కర్త్రే నమః
ఓం రాఘవేంద్రాయ నమః
ఓం సకల ప్రదాత్రే నమః
ఓం భ క్తౌఘ సంభే దన ద్రుష్టి వజ్రాయ నమః
ఓం క్షమా సురెంద్రాయ నమః
ఓం హరి పాదకంజ నిషేవ ణాలబ్ది సమస్తే సంపదే నమః
ఓం దేవ స్వభావాయ నమః
ఓం ది విజద్రుమాయ నమః
ఓం ఇష్ట ప్రదాత్రే నమః
ఓం భవ్య స్వరూపాయ నమః ‖ 10 ‖

ఓం భ వ దుఃఖతూల సంఘాగ్నిచర్యాయ నమః
ఓం సుఖ ధైర్య శాలినే నమః
ఓం సమస్త దుష్టగ్ర హనిగ్ర హేశాయ నమః
ఓం దురత్య యో పప్ల సింధు సేతవే నమః
ఓం నిరస్త దోషాయ నమః
ఓం నిర వధ్యదేహాయ నమః
ఓం ప్రత్యర్ధ మూకత్వవిధాన భాషాయ నమః
ఓం విద్వత్సరి జ్ఞేయ మహా విశేషాయ నమః
ఓం వా గ్వైఖరీ నిర్జిత భవ్య శే షాయ నమః
ఓం సంతాన సంపత్సరిశుద్దభక్తీ విజ్ఞాన నమః ‖20 ‖

ఓం వాగ్దె హసుపాటవాది ధాత్రే నమః
ఓం శరిరోత్ధ సమస్త దోష హంత్రె నమః
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
ఓం తిరస్కృత సుంనదీ జలపాదో దక మహిమావతే నమః
ఓం దుస్తా పత్రయ నాశనాయ నమః
ఓం మహావంద్యాసుపుత్ర దాయకాయ నమః
ఓం వ్యంగయ స్వంగ సమృద్ద దాయ నమః
ఓం గ్రహపాపా పహయె నమః
ఓం దురితకానదావ భుత స్వభక్తి దర్శ నాయ నమః ‖ 30 ‖

ఓం సర్వతంత్ర స్వతంత్రయ నమః
ఓం శ్రీమధ్వమతవర్దనాయ నమః
ఓం విజయేంద్ర కరా బ్జోత్ద సుదోంద్రవర పూత్రకాయ నమః
ఓం యతిరాజయే నమః
ఓం గురువే నమః
ఓం భయా పహాయ నమః
ఓం జ్ఞాన భక్తీ సుపుత్రాయుర్యశః
శ్రీ పుణ్యవర్ద నాయ నమః
ఓం ప్రతివాది భయస్వంత భేద చిహ్నార్ధ రాయ నమః
ఓం సర్వ విద్యాప్రవీణాయ నమః
ఓం అపరోక్షి కృత శ్రీశాయ నమః ‖ 40 ‖

ఓం అపేక్షిత ప్రదాత్రే నమః
ఓం దాయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకి తాయ నమః
ఓం శాపానుగ్ర హశాక్తయ నమః
ఓం అజ్ఞాన విస్మృతి బ్రాంతి నమః
ఓం సంశయాపస్మృతి క్ష యదోష నాశకాయ నమః
ఓం అష్టాక్షర జపేస్టార్ద ప్రదాత్రే నమః
ఓం అధ్యాత్మయ సముద్భవకాయజ దోష హంత్రే నమః
ఓం సర్వ పుణ్యర్ధ ప్రదాత్రే నమః
ఓం కాలత్ర యప్రార్ధ నాకర్త్యహికాముష్మక సర్వస్టా ప్రదాత్రే నమః
ఓం అగమ్య మహిమ్నేనమః ‖ 50 ‖

ఓం మహయశశే నమః
ఓం మద్వమత దుగ్దాబ్ది చంద్రాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం యధాశక్తి ప్రదక్షిణ కృత సర్వయాత్ర ఫలదాత్రే నమః
ఓం శిరోధారణ సర్వతీర్ధ స్నాన ఫతదాతృ సమవ బందావన గత జాలయ నమః
ఓం నమః కరణ సర్వభిస్టా ధార్తే నమః
ఓం సంకీర్తన వేదాద్యర్ద జ్ఞాన దాత్రే నమః
ఓం సంసార మగ్నజనోద్దార కర్త్రే నమః
ఓం కుస్టది రోగ నివర్త కాయ నమః
ఓం అంధ దివ్య దృష్టి ధాత్రే నమః ‖ 60 ‖

ఓం ఏడ మూకవాక్సతుత్వ ప్రదాత్రే నమః
ఓం పూర్ణా యు:ప్రదాత్రే నమః
ఓం పూర్ణ సంప త్స్ర దాత్రే నమః
ఓం కుక్షి గత సర్వదోషమ్నానమః
ఓం పంగు ఖంజ సమీచానావ యవ నమః
ఓం భుత ప్రేత పిశాచాది పిడాఘ్నేనమః
ఓం దీప సంయోజనజ్ఞాన పుత్రా దాత్రే నమః
ఓం భవ్య జ్ఞాన భక్త్యది వర్దనాయ నమః
ఓం సర్వాభిష్ట ప్రదాయ నమః
ఓం రాజచోర మహా వ్యా ఘ్ర సర్పన క్రాది పిడనఘ్నేనమః ‖ 70 ‖

ఓం స్వస్తోత్ర పరనేస్టార్ధ సమృద్ధ దయ నమః
ఓం ఉద్య త్ప్రుద్యోన ధర్మకూర్మాసన స్దాయ నమః
ఓం ఖద్య ఖద్యో తన ద్యోత ప్రతాపాయ నమః
ఓం శ్రీరామమానసాయ నమః
ఓం దృత కాషాయవ సనాయ నమః
ఓం తులసిహార వక్ష నమః
ఓం దోర్దండ విలసద్దండ కమండలు విరాజితాయ నమః
ఓం అభయ జ్ఞాన సముద్రాక్ష మాలాశీలక రాంబుజాయ నమః
ఓం యోగేంద్ర వంద్య పాదాబ్జాయ నమః
ఓం పాపాద్రి పాటన వజ్రాయ నమః ‖ 80 ‖

ఓం క్షమా సుర గణాధీ శాయ నమః
ఓం హరి సేవలబ్ది సర్వ సంపదే నమః
ఓం తత్వ ప్రదర్శకాయ నమః
ఓం భవ్యకృతే నమః
ఓం బహువాది విజయినే నమః
ఓం పుణ్యవర్దన పాదాబ్జాభి షేక జల సంచాయాయ నమః
ఓం ద్యునదీ తుల్యసద్గుణాయ నమః
ఓం భక్తాఘవిద్వంసకర నిజమూరి ప్రదర్శకాయ నమః ‖ 90 ‖

ఓం జగద్గుర వే నమః కృపానిధ యే నమః
ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః
ఓం నిఖిలేంద్రి యదోష ఘ్నే నమః
ఓం అష్టాక్షర మనూది తాయ నమః
ఓం సర్వసౌఖ్యకృతే నమః
ఓం మృత పోత ప్రాణాదాత్రే నమః
ఓం వేది స్ధపురుషోజ్జీ వినే నమః
ఓం వహ్నిస్త మాలికోద్ద ర్త్రే నమః
ఓం సమగ్ర టీక వ్యాఖ్యాత్రే నమః
ఓం భాట్ట సంగ్ర హకృతే నమః ‖ 100 ‖

ఓం సుధాపర మిళోద్ద ర్త్రే నమః
ఓం అపస్మారా పహ ర్త్రే నమః
ఓం ఉపనిష త్ఖండార్ధ కృతే నమః
ఓం ఋ గ్వ్యఖ్యాన కృదాచార్యాయ నమః
ఓం మంత్రాలయ నివసినే నమః
ఓం న్యాయ ముక్తా వలీక ర్త్రే నమః
ఓం చంద్రి కావ్యాఖ్యాక ర్త్రే నమః
ఓం సుంతంత్ర దీపికా ర్త్రే నమః
ఓం గీతార్ద సంగ్రహకృతే నమః ‖ 108 ‖

Thank you for watching Sri Raghavendra Ashtottara Shatanamavali Telugu Lyrics
Please watch to About us
And follow us on Facebook

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!