Sri Vishnu Panchayudha Stotram. శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం:
ఈ Sri Vishnu Panchayudha stotram విష్ణువు యొక్క ఐదు ఆయుధాలను ప్రస్తావించింది. సుదర్శన్, పాంచజన్య, గోమేధికం, ఖడ్గం మరియు సర్గం.
Panchayudha stotram lyrics in Telugu:
స్ఫురత్ సహస్రా ర శిఖాతి తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే |1|
విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య
యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా
తం పాంచ జన్యం శశి కోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్ధే |2|
హిరణ్మయీం మేరు సమాన సారం
కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం
వైకుంట నామాగ్ర కరాభి మృష్టామ్
గదాం సదాహం శరణం ప్రపద్యే |3|
రక్షో సురాణాం కటినోగ్ర కంఠ
చ్చేదక్షర చ్చోణిత దిగ్ద ధారామ్
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే |4|
యజ్ఞ్యా ని నాద శ్రవనాత్ సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి దైత్యాశ ని బాణ వర్షై:
శారంగం సదాహం శరణం ప్రపద్యే |5|
ఇమం హరేః పంచ మహాయుధానాం
స్తవం పటేద్యో సుదినం ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సధ్యా
పాపాని నశ్యంతి సుఖాని సంతి |6|
వనేరణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్చ యాపత్సు మహాభయేషు
ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్ తత్క్రుత సర్వ రక్షః. |7|
సశంఖ చక్రం స గదాసి శారంగం
పీతాంబరం కౌస్తు భ వత్స చిహ్నం
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే |8|
జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః
అటవ్యాం నార సింహశ్చ
సర్వతః పాతు కేశవః |9|
ఇతి శ్రీ పరమ హంస పరి వ్రాజక శ్రీమద్ శంఖరా చార్య విరచిత శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.
Thank you for watching Sri Vishnu Panchayudha Stotram.
Please watch toBilvashtakam with Telugu lyrics.
And watch the Panchayudha Stotram video
Discover more from Namo Narayanaya Bhakthi Channel
Subscribe to get the latest posts sent to your email.
[…] YOU FOR WATCHING Garuda Gamana tava Telugu lyrics.PLEASE WATCH TO Sri Vishnu Panchayudha StotramAnd watch to Subramanya Pancharatnam Lyrics in Telugu & HindiShare this post […]