42వ దినము యుద్ధకాండ.
42వ దినము యుద్ధకాండ. దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు \” నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు.…