Lakshmi Nrusimha Pancharatnam lyrics in Telugu – లక్ష్మీ నృసింహ పంచరత్నం :

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం

ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || 1 ||

శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే-

ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || 2 ||

ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః

గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || 3 ||

స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే

గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || 4 ||

తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం

స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి|

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || 5 ||

Thank you for watching Lakshmi Nrusimha Pancharatnam lyrics in Telugu

Please watch to Sri Lakshmi Ashtottara Shatanama Stotram 


Discover more from Namo Narayanaya Bhakthi Channel

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

error: Content is protected !!