Pahi Rama Prabho – పాహి రామప్రభో.
Pahi Rama Prabho – పాహి రామప్రభో. : రామదాసు కీర్తన పాహి రామప్రభో పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో…