Ganesha Dwadasa nama stotram Lyrics : 

Ganesha Dwadasa nama stotram Lyrics In Telugu – గణేశ ద్వాదశనామ స్తోత్రం :

ఓం శ్రీ గణేశాయ నమః

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేః || 1 ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |

సర్వ విఘ్న హరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే || 7 ||

|| ఇతి ముద్గల పురాణోక్తం శ్రీ గణేశ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణమ్ || 


Ganesha Dwadasa nama stotram In Hindi: 

|| गणेश द्वादश नाम स्तोत्रम् ||

।। ॐ श्रीगणेशाय नम:।।

।।शुक्लांम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजम् ।

प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशांतये ।।1।।

अभीप्सितार्थसिद्ध्यर्थं पूजेतो य: सुरासुरै: ।

सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नम: ।।2।।

गणानामधिपश्चण्डो गजवक्त्रस्त्रिलोचन: ।

प्रसन्न भव मे नित्यं वरदातर्विनायक ।।3।।

सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक:

लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक: ।।4 ।।

धूम्रकेतुर्गणाध्यक्षो भालचंद्रो गजानन:।

द्वादशैतानि नामानि गणेशस्य य: पठेत् ।।5।।

विद्यार्थी लभते विद्यां धनार्थी विपुलं धनम् ।

इष्टकामं तु कामार्थी धर्मार्थी मोक्षमक्षयम् ।।6।।

विद्यारभ्मे विवाहे च प्रवेशे निर्गमे तथा

संग्रामे संकटेश्चैव विघ्नस्तस्य न जायते ।।7।।

|| इति मुद्गल पुराणोक्त श्री गणेश द्वादश नाम स्तोत्रं संपूर्ण ||

Thank you for watching Ganesh Dwadasa nama stotram Lyrics

Please watch to Sankata Nashana Ganesha Stotram lyrics in Telugu & Hindi.

Leave a Reply

error: Content is protected !!