Nava Graha Gayatri Mantra Lyrics in Telugu :

Nava Graha Gayatri Mantra – నవగ్రహ గాయత్రీ మంత్రం :

విశ్వమండలాయ విద్మహే
నవస్థానాయ ధీమహి
తన్నో గ్రహాః ప్రచోదయాత్ |

1. సూర్యః గాయత్రీ మంత్రం :

  • ప్రభాకరాయ విద్మహే
    దివాకరాయ ధీమహి
    తన్నః సూర్యః ప్రచోదయాత్ |
  • ఆదిత్యాయ విద్మహే
    సహస్ర కిరణాయ ధీమహి
    తన్నో భానుః ప్రచోదయాత్ |
  • అశ్వధ్వజాయ విద్మహే
    పాశహస్తాయ ధీమహి
    తన్నః సూర్యః ప్రచోదయాత్ |
    భాస్కరాయ విద్మహే
    మహద్ద్యుతికరాయ ధీమహి
    తన్నః సూర్యః ప్రచోదయాత్ |

2. చంద్రః గాయత్రీ మంత్రం :

  • విప్రరాజాయ విద్మహే
    నిశానాథాయ ధీమహి
    తన్నః సోమః ప్రచోదయాత్ |
    క్షీరపుత్రాయ విద్మహే
    అమృతతత్త్వాయ ధీమహి
    తన్నశ్చంద్రః ప్రచోదయాత్ |
  • నిశాకరాయ విద్మహే
    కలానాథాయ ధీమహి
    తన్నః సోమః ప్రచోదయాత్ |
    శీతప్రభాయ విద్మహే
    షోడశకలాయ ధీమహి
    తన్నః సోమః ప్రచోదయాత్

3. అంగారకః గాయత్రీ మంత్రం :

  • అంగారకాయ విద్మహే
    శక్తిహస్తాయ ధీమహి
    తన్నో భౌమః ప్రచోదయాత్ |
  • లోహితాక్షాయ విద్మహే
    భూలాభాయ ధీమహి
    తన్నో అంగారకః ప్రచోదయాత్ |
  • వీరధ్వజాయ విద్మహే
    విఘ్నహస్తాయ ధీమహి
    తన్నో భౌమః ప్రచోదయాత్ |

4. బుధః గాయత్రీ మంత్రం :

  • ఆత్రేయాయ విద్మహే
    సోమపుత్రాయ ధీమహి
    తన్నో బుధః ప్రచోదయాత్ |
  • సౌమ్యరూపాయ విద్మహే
    బాణేశాయ ధీమహి
    తన్నో బుధః ప్రచోదయాత్ |
  • గజధ్వజాయ విద్మహే
    శుకహస్తాయ ధీమహి
    తన్నో బుధః ప్రచోదయాత్ |

5. బృహస్పతిః గాయత్రీ మంత్రం :

  • ఆంగిరసాయ విద్మహే
  • సురాచార్యాయ ధీమహి
  • తన్నో గురుః ప్రచోదయాత్ |
  • సురాచార్యాయ విద్మహే
  • సురశ్రేష్ఠాయ ధీమహి
  • తన్నో గురుః ప్రచోదయాత్ |
  • వృషభధ్వజాయ విద్మహే
  • ఘృణిహస్తాయ ధీమహి
  • తన్నో గురుః ప్రచోదయాత్ |

6. శుక్రః గాయత్రీ మంత్రం :

  • భృగుసుతాయ విద్మహే
  • దివ్యదేహాయ ధీమహి
  • తన్నః శుక్రః ప్రచోదయాత్ |
  • అశ్వధ్వజాయ విద్మహే
  • ధనుర్హస్తాయ ధీమహి
  • తన్నః శుక్రః ప్రచోదయాత్ |
  • భార్గవాయ విద్మహే
  • అసురాచార్యాయ ధీమహి
  • తన్నః శుక్రః ప్రచోదయాత్ |

7. శనిః గాయత్రీ మంత్రం :

  • శనైశ్చరాయ విద్మహే
  • ఛాయాపుత్రాయ ధీమహి
  • తన్నో మందః ప్రచోదయాత్ |
  • కాశ్యపాయ విద్మహే
  • సూర్యపుత్రాయ ధీమహి
  • తన్నో మందః ప్రచోదయాత్ |
  • కాకధ్వజాయ విద్మహే
  • ఖడ్గహస్తాయ ధీమహి
  • తన్నో మందః ప్రచోదయాత్ |
  • భగభవాయ విద్మహే
  • మృత్యురూపాయ ధీమహి
  • తన్నః శనిః ప్రచోదయాత్ |

8. రాహుః గాయత్రీ మంత్రం :

  • భృగుపుత్రాయ విద్మహే
    సైంహికేయాయ ధీమహి
    తన్నో రాహుః ప్రచోదయాత్ |
  • శిరోరూపాయ విద్మహే
    అమృతేశాయ ధీమహి
    తన్నో రాహుః ప్రచోదయాత్ |
  • నాకధ్వజాయ విద్మహే
    పద్మహస్తాయ ధీమహి
    తన్నో రాహుః ప్రచోదయాత్ |

9. కేతుః గాయత్రీ మంత్రం :

  • జైమినిగోత్రాయ విద్మహే
    ధూమ్రవర్ణాయ ధీమహి
    తన్నః కేతుః ప్రచోదయాత్ |
  • చిత్రవర్ణాయ విద్మహే
    సర్పరూపాయ ధీమహి
    తన్నః కేతుః ప్రచోదయాత్ |
  • అశ్వధ్వజాయ విద్మహే
    శూలహస్తాయ ధీమహి
    తన్నః కేతుః ప్రచోదయాత్ |
  • గదాహస్తాయ విద్మహే
    అమృతేశాయ ధీమహి
    తన్నః కేతుః ప్రచోదయాత్ |

Thank you for watching Nava Graha Gayatri Mantra Lyrics in Telugu

Please watch to Sri Ganesha Mangalashtakam Lyrics in Telugu & Hindi.


Discover more from Namo Narayanaya Bhakthi Channel

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

error: Content is protected !!