Sarva Devata Gayatri Mantra lyrics in Telugu:
Sarva Devata Gayatri Mantra telugu lyrics :
గణేశ గాయత్రీ మంత్రం :
- ఓం ఏకదంతాయ విద్మహే
- వక్రతుండాయ ధీమహి
- తన్నో దంతిః ప్రచోదయాత్
శివ రుద్ర గాయత్రి మంత్రం :
- ఓం తత్పురుషాయ విద్మహే
- మహాదేవాయ ధీమహి
- తన్నో రుద్రః ప్రచోదయాత్
పార్వతి గాయత్రి మంత్రం :
- ఓం మహా దేవ్యైచ విద్మహే
- రుద్ర పత్నీచ ధీమహి
- తన్నో గౌరీ ప్రచోదయాత్
శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం :
- ఓం తత్పురుషాయ విద్మహే
- మహాసేనాయ ధీమహి
- తన్నో షణ్ముఖః ప్రచోదయాత్
నంది గాయత్రీ మంత్రం :
- ఓం తత్పురుషాయ విద్మహే
- చక్రతుండాయ ధీమహి
- తన్నో నందిః ప్రచోదయాత్.
విష్ణు గాయత్రీ మంత్రం :
- ఓం నారాయణాయ విద్మహే
- వాసుదేవాయ ధీమహి
- తన్నో విష్ణుః ప్రచోదయాత్.
లక్ష్మీ గాయత్రీ మంత్రం :
- ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే
- విష్ణు పత్నీచ ధీమహి
- తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.
రామ గాయత్రి మంత్రం :
- ఓం దాశరథాయ విద్మహే
- సీతావల్లభాయ ధీమహి
- తన్నోరామః ప్రచోదయాత్.
సీతా గాయత్రీ మంత్రం :
- ఓం జనక నందిన్యై విద్మహే
- భూమిజాయై ధీమహి
- తన్నోసీతాః ప్రచోదయాత్.
హనుమ గాయత్రీ మంత్రం :
- ఓం అంజనీ సుతాయ విద్మహే
- వాయుపుత్రాయ ధీమహి
- తన్నో మారుతిః ప్రచోదయాత్.
నృసింహ గాయత్రీ మంత్రం :
- ఓం ఉగ్రనృసింహాయ విద్మహే
- వజ్రనఖాయ ధీమహి
- తన్నోనృసింహః ప్రచోదయాత్.
హయగ్రీవ గాయత్రీ మంత్రం :
- ఓం వాగీశ్వరాయ విద్మహే
- హయగ్రీవాయ ధీమహి
- తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
బ్రహ్మ గాయత్రీ మంత్రం :
- ఓం చతుర్ముఖాయ విద్మహే
- హంసారూఢాయ ధీమహి
- తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
సరస్వతీ గాయత్రీ మంత్రం :
- ఓం సరస్వత్యై విద్మహే
- బ్రహ్మ పత్నీచ ధీమహి
- తన్నోదేవీ ప్రచోదయాత్.
హంస గాయత్రీ మంత్రం :
- ఓం పరమహంసాయ విద్మహే
- మాహాహాంసాయ ధీమహి
- తన్నోహంసః ప్రచోదయాత్.
దుర్గా గాయత్రీ మంత్రం :
- ఓం కాత్యాయ నాయ విద్మహే
- కన్యాకుమార్యే ధీమహి
- తన్నో దేవీ ప్రచోదయాత్ ||
- ఓం గిరిజాయై విద్మహే
- శివప్రియాయై ధీమహి,
- తన్నోదుర్గా ప్రచోదయాత్ ||
సూర్య గాయత్రీ మంత్రం :
- ఓం భాస్కరాయ విద్మహే
- దివాకరాయ ధీమహి
- తన్నోసూర్యః ప్రచోదయాత్.
కృష్ణ గాయత్రీ మంత్రం :
- ఓం దేవకీ నందనాయ విద్మహే
- వాసుదేవాయ ధీమహి
- తన్నోకృష్ణః ప్రచోదయాత్.
రాధా గాయత్రీ మంత్రం :
- ఓం వృషభానుజాయై విద్మహే
- కృష్ణ ప్రియాయై ధీమహి
- తన్నోరాధా ప్రచోదయాత్.
తులసీ గాయత్రీ మంత్రం :
- ఓం శ్రీతులస్యై విద్మహే
- విష్ణుప్రియాయై ధీమహి
- తన్నో బృందాః ప్రచోదయాత్.
చంద్ర గాయత్రీ మంత్రం :
- ఓం క్షీర పుత్రాయ విద్మహే
- అమృతతత్త్వాయ ధీమహి
- తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
యమ గాయత్రీ మంత్రం :
- ఓం సూర్యపుత్రాయ విద్మహే
- మాహాకాలాయ ధీమహి
- తన్నోయమః ప్రచోదయాత్.
పృథ్వీ గాయత్రీ మంత్రం :
- ఓం పృథ్వీదేవ్యై విద్మహే
- సహస్రమూర్త్యై ధీమహి
- తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
ఇంద్ర గాయత్రీ మంత్రం :
- ఓం సహస్ర నేత్రాయ విద్మహే
- వజ్రహస్తాయ ధీమహి
- తన్నోఇంద్రః ప్రచోదయాత్.
వరుణ గాయత్రీ మంత్రం :
- ఓం జలబింబాయ విద్మహే
- నీల పురుషాయ ధీమహి,
- తన్నోవరుణః ప్రచోదయాత్.
Thank you for watching sarva devata Gayatri mantras lyrics
Please watch to Runa Vimochana Angaraka Stotram
Discover more from Namo Narayanaya Bhakthi Channel
Subscribe to get the latest posts sent to your email.