Vishnu Panchayudha Stotram Lyrics in Telugu, Hindi

Vishnu Panchayudha Stotram lyrics :

Vishnu Panchayudha Stotram lyrics – శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం:

స్ఫురత్ సహస్రా ర శిఖాతి తీవ్రం

 సుదర్శనం భాస్కర కోటి తుల్యం

సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః

చక్రం సదాహం శరణం ప్రపద్యే     |1|

విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య

యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా

తం పాంచ జన్యం శశి కోటి శుభ్రం

 శంఖం సదాహం శరణం ప్రపద్ధే        |2|

హిరణ్మయీం మేరు సమాన సారం

 కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం

వైకుంట నామాగ్ర కరాభి మృష్టామ్

 గదాం సదాహం శరణం ప్రపద్యే         |3|

రక్షో సురాణాం కటినోగ్ర కంఠ

 చ్చేదక్షర చ్చోణిత దిగ్ద ధారామ్

తం నందకం నామ హరేః ప్రదీప్తం

ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే             |4|

యజ్ఞ్యా ని నాద శ్రవనాత్ సురాణాం

చేతాంసి నిర్ముక్త భయాని సద్యః

భవంతి దైత్యాశ ని బాణ వర్షై:

 శారంగం సదాహం శరణం ప్రపద్యే      |5|

ఇమం హరేః పంచ మహాయుధానాం

 స్తవం పటేద్యో సుదినం ప్రభాతే

సమస్త దుఃఖాని భయాని సధ్యా

పాపాని నశ్యంతి సుఖాని సంతి     |6|

వనేరణే శత్రు జలాగ్నిమధ్యే

యదృచ్చ యాపత్సు మహాభయేషు

ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా

సుఖీ భవేత్ తత్క్రుత సర్వ రక్షః.           |7|

సశంఖ చక్రం స గదాసి శారంగం

పీతాంబరం కౌస్తు భ వత్స చిహ్నం

శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం

 విష్ణుం సదాహం శరణం ప్రపద్యే           |8|

జలే రక్షతు వారాహః

స్థలే రక్షతు వామనః

అటవ్యాం నార సింహశ్చ

      సర్వతః పాతు కేశవః. |9|

ఇతి శ్రీ పరమ హంస పరి వ్రాజక శ్రీమద్ శంఖరా చార్య విరచిత శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.

Vishnu Panchayudha Stotram Lyrics in Telugu, Hindi


Sri Vishnu Panchayudha Stotram lyrics in Hindi :

श्री पंचायुध स्तोत्रम्

स्फुरत्सहस्रारशिखातितीव्रं

सुदर्शनं भास्करकोटितुल्यम् ।

सुरद्विषां प्राणविनाशि विष्णोः

चक्रं सदाऽहं शरणं प्रपद्ये ॥ 1 ॥

विष्णोर्मुखोत्थानिलपूरितस्य

यस्य ध्वनिर्दानवदर्पहंता ।

तं पांचजन्यं शशिकोटिशुभ्रं

शंखं सदाऽहं शरणं प्रपद्ये ॥ 2 ॥

हिरण्मयीं मेरुसमानसारां

कौमोदकीं दैत्यकुलैकहंत्रीम् ।

वैकुंठ वामाग्र कराग्रमृष्टां

गदां सदाऽहं शरणं प्रपद्ये ॥ 3 ॥

यज्ज्यानिनादश्रवणात्सुराणां

चेतांसि निर्मुक्तभयानि सद्यः ।

भवंति दैत्याशनिबाणवर्षैः

शार्ङ्गं सदाऽहं शरणं प्रपद्ये ॥ 4 ॥

रक्षोऽसुराणां कठिनोग्र

कंठ–च्छेदक्षरत्‍क्षोणित दिग्धसारम् ।

तं नंदकं नाम हरेः प्रदीप्तं

खड्गं सदाऽहं शरणं प्रपद्ये ॥ 5 ॥

इमं हरेः पंचमहायुधानां

स्तवं पठेद्योऽनुदिनं प्रभाते ।

समस्त दुःखानि भयानि सद्यः

पापानि नश्यंति सुखानि संति ॥ 6 ॥

वने रणे शत्रु जलाग्निमध्ये

यदृच्छयापत्सु महाभयेषु ।

पठेत्विदं स्तोत्रमनाकुलात्मा

सुखीभवेत्तत्कृत सर्वरक्षः ॥ 7 ॥

स शङ्खं चक्रम् स गदसी सारंगम

         पीताम्बरं कौस्तुभ वत्सलाञ्छितम् ।

श्रिया समेतोज्ज्वल शोभिताङ्गं

         विष्णुं सदाऽहं शरणं प्रपद्ये ॥ 8 ॥

जले रक्षतु वाराहः स्थलेरक्षतु वामनः ।

अटव्यां नारसिंहश्च सर्वतः पातु केशवः ॥

इति श्री परम हंस परी व्रजका श्रीमद् शंकराचार्य विरचित श्री विष्णु पंचायुध स्तोत्रम् संपूर्ण।


Thank you for watching Sri Vishnu Panchayudha Stotram.

Please watch to Pahi Rama Prabho – పాహి రామప్రభో.

And watch the Panchayudha Stotram video


Discover more from Namo Narayanaya Bhakthi Channel

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

error: Content is protected !!