Sri Gayatri Stotram – శ్రీ గాయత్రీ స్తోత్రం
Sri Gayatri Stotram – శ్రీ గాయత్రీ స్తోత్రం. నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ | అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 || నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే | బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే ||…