ఊర్వశీ షట్ శ్లోకీ.:
సమర్థ పద్భ్యాంపుతాం | సర్వపాప ప్రణాశినీం||మూర్ధ్యన్యాం ముక్తి దాత్రీంచ వందేతామూర్వశీం నదీం ॥ 1॥
“ఉర్మోడీ” ఇతివిఖ్యాతా | సప్తర్షీపురిసన్నిధా | ఊర్వశీంతామహం వందే భక్తాభీష్ట ప్రసాదనీం ॥2॥
ఊర్జర్షీ తప సోద్భూతాం ! ఊర్జదాం ఉతి కారికాం |ఊర్థ్వలోక ప్రదాందేవీం | ఊర్వశీం సతతంభజే ||3||
సహయ పర్వత సంభూతాం | సవ్యభారత గామినీం |
భక్తింజ్ఞానం కర్మదాంచ ఊర్వశీంతాంనమామ్యహం ॥4॥
సజ్జనగడ ప్రాంత వాసాం ॥ పరళీ గ్రామ కన్యకాం |సర్వైశ్వర్య ప్రదాంనిత్యాం ॥ భావయె ఊర్వశీంనదీం ॥5॥
స్నానకాలె సదానిత్యం ధ్యాయేన్మాతరమూర్వశీం | రామదాస ప్రసాదేన వాంఛితార్ధంచ విందతీ ||6||
॥ఊర్వశీ మాతాకీ జై ||
Thank you for watching ఊర్వశీ షట్ శ్లోకీ
Please watch to సదా సర్వదా యోగతూఝా ఘడావా-శ్లోకము.
And follow us on YouTube channel