Durga Suktam Telugu Lyrics – దుర్గా సూక్తం.

Durga Suktam Telugu Lyrics :

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః
స నః పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః

తామాగ్ని వర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగ్‍మ్ శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంధ స్వస్తి భిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా తిపర్షి
అగ్నే అత్రి వన్మనసా గృణానో అస్మాకం బోధ్యవితా తనూనామ్

పృతనా జితగ్ం సహమానముగ్ర మగ్నిగ్ం హువేమ పరమాధ్స-ధస్ధాత్
స నః పర్-షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచా అగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయ జస్వ

గోభిర్జుష్ట మయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్

ఓం కాత్యాయననాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్

ఓం శాంతిః శాంతిః శాంతిః

Thank you for watching దుర్గా సూక్తం.

Please watch to Soundarya Lahari – సౌందర్య లహరీ.

And watch to Maa Durga navaratri harathu


Discover more from Namo Narayanaya Bhakthi Channel

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

error: Content is protected !!