Nama Ramayanam in Telugu – నామ రామాయణం
Nama Ramayanam in Telugu – నామ రామాయణం : Nama Ramayanam : బాలకాండ: శుద్ధబ్రహ్మపరాత్పర రామ॥౧॥ కాలాత్మకపరమేశ్వర రామ॥౨॥ శేషతల్పసుఖనిద్రిత రామ॥౩॥ బ్రహ్మాద్యమరప్రార్థిత రామ॥౪॥ చండకిరణకులమండన రామ॥౫॥ శ్రీమద్దశరథనందన రామ॥౬॥ కౌసల్యాసుఖవర్ధన రామ॥౭॥ విశ్వామిత్రప్రియధన రామ॥౮॥ ఘోరతాటకాఘాతక రామ॥౯॥…