Kanaka dhara Stotra parayanam

ఓం శ్రీ గోవింద గురువే నమః
ఓం నమో నారాయణాయ.
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
ఈ రోజు తేది 5 జులై 2020. ఈ రోజు గురు పౌర్ణిమ. ఈ రోజు నుండి ప్రతి రోజు శ్రీ శంకరాచార్యుల వారిచే రచించబడిన కనకధారా స్తోత్రం 3 సార్లు పటించ వలసినదిగా కోరుచున్నాము.
కనక ధారా స్తోత్రం Telugu Lyrics కొరకు క్రింది లింక్ ని click చేయండి.
9441431428 నుండి వచ్చిన వాట్స్ అప్ మెసేజ్:—
గురుభ్యోన్నమహ  శ్రీ మాత్రేనమహ ప్రియమైన గ్రూపు సభ్యులందరికి కూడా  మా యొక్క విన్నపం పూజ్య గురుదేవులు వైశ్య కుల గురువులు  పరమపూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహ స్వామి జీ గారి సంకల్పాను సారంగా ఈ సంవత్సరం  నిన్న జరిగినటువంటి గురు పౌర్ణమి నుండి వచ్చే గురు పౌర్ణమి వరకు (అంటే 2020 నుండి 2021 వరకు ) ప్రతి నిత్యం కూడ వారి వారి ఇండ్లలో  *కనకధారాస్తోత్రము* మినిమం మూడు సార్లు చదవాలని చెప్పటం జరిగింది. అలా వీలుకాని ఎడల సంవత్సరంలో 1,000 సార్లు మంత్ర జపాన్ని పఠించవలెనని కోరుచున్నాము. ప్రతి ఒక్కరికీ కూడ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరికీ  వారి వారి గ్రూప్ లలో  అడ్మిన్ గా బాద్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడ దీనిని సేవగా భావించి ఇట్టి సేవలో పాలుపంచుకొని మీ మీ అడ్రస్ లకు ఆ హుండీలను మరియు పుస్తకాలను పంపించడం జరుగుతుంది. ఇట్టి సంధర్భంలో పుస్తకాలను తక్షణమే పంపించటం కుదరదు కాబట్టి కొన్ని రోజుల తరువాత అన్ని సర్దుబాటు అయిన తర్వాత ఇట్టి పుస్తకాలను మరియు హుండీలను మీకు అందించబడును.అంతలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పూజా మందిరాలలో ఈ యొక్క కనకధారాస్తోత్రాన్ని ఒక్కసారి పఠించినపుడు ఒక్క రూపాయిని అట్టి పూజామందిరంలో పెట్టాలి.ఈవిధంగా చదివిన ప్రతి ఒక్కసారి ఒక్క రూపాయి పెట్టాలండి. మీకేదయిన ఇబ్బంది ఎదురైనపుడు కాని ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు కాని ఆ రోజులలో కనకధారాస్తోత్రాన్ని ఆపేయాలి.తదనంతరం ఆ ఇబ్బంది అయిపోయిన తరువాత కనకధారాస్తోత్ర పఠనాన్ని కొనసాగించవచ్చు. మీరే కాకుండా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కనకధారాస్తోత్రాన్ని పఠించవచ్చు. ఇట్టి కనకధారాస్తోత్రాన్ని పఠించుటకు కుల మత భేదం లేకుండా అందరూ కూడ పఠించవచ్చు. చివరగా ఇట్టి ద్రవ్యాన్ని(రూపాయలను) కనకధారాస్తోత్రాన్ని మీరు చేసినపుడు వేసినటువంటి రూపాయి కయిన్లు మీ మీ గ్రూప్  అడ్మిన్లకు అందచేయగలరు. ఇట్టి ద్రవ్యాన్ని మఠంలో జరిగేటటువంటి వివిధ రకాల ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు  ఉపయోగిస్తారు.కాబట్టి ప్రతి ఒక్కరూ కూడ దీనిని శ్రద్దగా గ్రహించి సంపూర్ణమైనటువంటి అమ్మవారి మరియు గురువు గారి ఆశ్శీశులు పొందాలని కోరుతున్నాను.ఇట్లు వైశ్య గురు సేవా సమితి హళదీపూర్ కర్ణాటక  వైశ్య గురు మఠ్.9441431428
PLEASE FOLLOW US ON youtube channel

Leave a Reply

error: Content is protected !!