Sri Lakshmi Narasimha Ashtottara Shatanama Stotram – లక్ష్మీనృసింహ అష్టోత్తర శత నామ స్తోత్రమ్
Sri Lakshmi Narasimha Ashtottara Shatanama Stotram లక్ష్మీనృసింహ అష్టోత్తర శత నామ స్తోత్రమ్ : నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః ఉగ్రసింహో మహాదేవ స్స్తంభజ శ్చోగ్రలోచనః || 1 || రౌద్ర స్సర్వాద్భుత శ్శ్రీమా న్యోగానంద స్త్రివిక్రమః హరిః కోలాహల…