Govindudu okkade గోవిందుడు ఒక్కడే.
Govindudu okkade గోవిందుడు ఒక్కడే.: మన అందరివాడు గోవిందుడు మరో మూడు వారాల పాటు ఒంటరిగానే ఉండబోతున్నాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా శ్రీవారి ఆలయంలోకి భక్తుల…